MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntrc0bb6afe-b240-429b-9b39-303d7899b7b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntrc0bb6afe-b240-429b-9b39-303d7899b7b9-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ , సమంత కాంబినేషన్లో మొత్తం నాలుగు సినిమాలు వచ్చాయి. వీరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమాలో ఓ కామన్ పాయింట్ ఉంది అది ఏమిటో తెలుసుకుందాం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సమంత హీరోయిన్గా మొదటగా బృందావనం అనే సినిమా వచ్చింది. ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాలో సమంత తో పాటు కాజల్ అగర్వాల్ కూడా హీరోయిన్గా నటించింది. వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సమంత హీరోయిన్గా రెండవ సినిమాగా రామయ్య వస్తావయ్య అనే మూవీ రూపొందింది. ఈ సినిమాలో కూడాJr ntr{#}Shruti Haasan;harish shankar;kajal aggarwal;nithya menon;santosh srinivas;Heroine;Ramayya Vastavayya;Brindavanam;Samantha;vamsi paidipally;NTR;Jr NTR;koratala siva;Cinemaఎన్టీఆర్ సమంత కాంబోలో 4 సినిమాలు.. ప్రతి దాంట్లో అది కామన్..?ఎన్టీఆర్ సమంత కాంబోలో 4 సినిమాలు.. ప్రతి దాంట్లో అది కామన్..?Jr ntr{#}Shruti Haasan;harish shankar;kajal aggarwal;nithya menon;santosh srinivas;Heroine;Ramayya Vastavayya;Brindavanam;Samantha;vamsi paidipally;NTR;Jr NTR;koratala siva;CinemaSun, 22 Sep 2024 22:32:00 GMTజూనియర్ ఎన్టీఆర్ , సమంత కాంబినేషన్లో మొత్తం నాలుగు సినిమాలు వచ్చాయి. వీరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమాలో ఓ కామన్ పాయింట్ ఉంది అది ఏమిటో తెలుసుకుందాం.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సమంత హీరోయిన్గా మొదటగా బృందావనం అనే సినిమా వచ్చింది. ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాలో సమంత తో పాటు కాజల్ అగర్వాల్ కూడా హీరోయిన్గా నటించింది. వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సమంత హీరోయిన్గా రెండవ సినిమాగా రామయ్య వస్తావయ్య అనే మూవీ రూపొందింది. ఈ సినిమాలో కూడా సమంత తో పాటు శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. హరీష్ శంకర్మూవీ కి దర్శకత్వం వహించాడు.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సమంత హీరోయిన్గా మూడవ సినిమాగా రభస అనే మూవీ వచ్చింది. ఈ సినిమాలో కూడా సమంత తో పాటు ప్రణీత కూడా హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. సంతోష్ శ్రీనివాస్మూవీ కి దర్శకత్వం వహించాడు.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సమంత హీరోయిన్ గా నాలుగవ సినిమా గా జనతా గ్యారేజ్ మూవీ వచ్చింది. ఇక ఈ సినిమాలో సమంత తో పాటు నిత్యా మీనన్ కూడా హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఇలా ఇప్పటి వరకు ఎన్టీఆర్ , సమంత కాంబినేషన్లో నాలుగు సినిమాలు వచ్చాయి. ఈ నాలుగు సినిమాల్లో కూడా సమంత తో పాటు మరో హీరోయిన్ నటించింది. ఇలా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమాలో కూడా సమంత తో పాటు మరో హీరోయిన్ ఉండడం కామన్ గా జరిగింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>