MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/chirued193a44-9853-4699-b14b-37b539bb5b84-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/chirued193a44-9853-4699-b14b-37b539bb5b84-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. త్రిష ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా , మల్లాడి వశిష్ట ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందుతున్న సినిమా కూడా విడుదల కానుంది. ఇక వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న సినిమా కూడా నిలవబోతున్Chiru{#}Balakrishna;Trisha Krishnan;January;Narasimha Naidu;Mrugaraju;Venkatesh;Makar Sakranti;Tollywood;Box office;Chiranjeevi;Cinemaఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే చిరుకు పెద్ద ఫ్లాప్ వచ్చినట్టే..?ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే చిరుకు పెద్ద ఫ్లాప్ వచ్చినట్టే..?Chiru{#}Balakrishna;Trisha Krishnan;January;Narasimha Naidu;Mrugaraju;Venkatesh;Makar Sakranti;Tollywood;Box office;Chiranjeevi;CinemaSun, 22 Sep 2024 22:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. త్రిష ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా , మల్లాడి వశిష్ట ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందుతున్న సినిమా కూడా విడుదల కానుంది. ఇక వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న సినిమా కూడా నిలవబోతున్నట్లు తెలుస్తోంది.

ఇదే కానీ జరిగినట్లు అయితే ఓ సెంటిమెంట్ వర్కౌట్ అయితే చిరంజీవి కి వచ్చే సంవత్సరం పెద్ద ఫ్లాప్ విశ్వంబర ద్వారా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేమిటి అనుకుంటున్నారా..? 2001 వ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన మృగరాజు , బాలకృష్ణ హీరోగా రూపొందిన నరసింహ నాయుడు , వెంకటేష్ హీరోగా రూపొందిన దేవిపుత్రుడు సినిమాలు విడుదల అయ్యాయి. ఇక ఇందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన మృగరాజు సినిమా భారీ ఫ్లాప్ కాగా , బాలకృష్ణ హీరోగా రూపొందిన నరసింహ నాయుడు సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన దేవిపుత్రుడు సినిమా యావరేజ్ విజయాన్ని అందుకుంది.

అలా 2001 వ సంవత్సరం సంక్రాంతి బరిలో నిలిచిన చిరంజీవి కి ఆ సంవత్సరం భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ సెంటిమెంట్ ప్రకారం చూసినట్లు అయితే చిరంజీవి కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సంవత్సరం సంక్రాంతి కి ఎదురు దెబ్బ తగిలి ఆకాశం ఉంది. కానీ చిరు అభిమానులు మాత్రం ఈ సారి బాక్స్ ఆఫీస్ దగ్గర చిరు భారీ విజయాన్ని అందుకుంటాడు అని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>