MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/raviteja5f66d467-01c1-4d00-b890-e0305458ff1f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/raviteja5f66d467-01c1-4d00-b890-e0305458ff1f-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో సందీప్ కిషన్ ఒకరు. మాస్ మహారాజా రవితేజ వాళ్ళనే గత రెండు సంవత్సరాలుగా కానీ పనిని టాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అది ఏమిటి అనుకుంటున్నారా ..? అసలు విషయం లోకి వెళితే ... రవితేజ ఆఖరుగా సంక్రాంతి పండుగ సందర్భంగా క్రాక్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా రవRaviteja{#}Ravi;ravi teja;sundeep kishan;Makar Sakranti;February;Yuva;Mass;Krack;Hero;Tollywood;Cinemaరవితేజ వల్లే కాలేదు సందీప్ కిషన్ వల్ల అవుతుందా.. ఇదంతా పైపైన హంగామేనా..?రవితేజ వల్లే కాలేదు సందీప్ కిషన్ వల్ల అవుతుందా.. ఇదంతా పైపైన హంగామేనా..?Raviteja{#}Ravi;ravi teja;sundeep kishan;Makar Sakranti;February;Yuva;Mass;Krack;Hero;Tollywood;CinemaSun, 22 Sep 2024 19:50:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో మాస్ మహారాజా రవితేజ ఒకరు . టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన యువ నటుల లో సందీప్ కిషన్ ఒకరు . మాస్ మహారాజా రవితేజ వాళ్ళనే గత రెండు సంవత్సరాలుగా కానీ పనిని టాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది . అది ఏమిటి అనుకుంటున్నారా ..? అసలు విషయం లోకి వెళితే ... రవితేజ ఆఖరుగా సంక్రాంతి పండుగ సందర్భంగా క్రాక్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా రవితేజ "ఈగల్" అనే మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించాడు.

కానీ ఈ సంవత్సరం సంక్రాంతి సీజన్ కి అనేక సినిమాలు విడుదలకు రెడీగా ఉండడంతో ఈ సినిమా వెనక్కు తగ్గింది. దాని తర్వాత ఫిబ్రవరి నెలలో ఈ మూవీ విడుదల అయింది. ఇక ప్రస్తుతం రవితేజ RT 75 అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని కూడా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ మూవీ కూడా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది.

ఇలా గత రెండు సంవత్సరాలుగా సంక్రాంతి కి రావాలని చూస్తున్న రవితేజ వల్ల కానీ పనిని సందీప్ కిషన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ యువ నటుడు త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి గత రెండు సంవత్సరాలుగా రవితేజ వల్ల కాని పనిని సందీప్ కిషన్ చేసి చూపిస్తాడేమో చూడాలి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>