MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shekarf44fb00f-8250-4704-b963-067e5cc6fa31-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shekarf44fb00f-8250-4704-b963-067e5cc6fa31-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ నటుడిగా ఒక మంచి స్థాయిని ఏర్పరచుకున్న వారిలో చత్రపతి శేఖర్ ఒకరు. ఈయన ఎక్కువ శాతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన అనేక సినిమాలలో ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈయన ఎక్కువ శాతం రాజమౌళి సినిమాల ద్వారానే తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ మధ్య కాలంలో ఈయన సినిమాలతో పాటు , టీవీ సీరియల్ లో కూడా నటిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే చత్రపతి శేఖర్ భార్య కూడా సినిమా నటి అనే విషయం మీకు తెలుసా ..? ఈమె అనేక స్టార్Shekar{#}chatrapathi sekhar;Kick 2;sye-raa-narasimha-reddy;Saira Narasimhareddy;ravi teja;Ravi;sekhar;Chiranjeevi;Tollywood;Reddy;television;Box office;ram pothineni;Rajamouli;Nani;Telugu;Cinemaచత్రపతి శేఖర్ భార్య ఆ స్టార్ హీరోల సినిమాల్లో నటించిందా..?చత్రపతి శేఖర్ భార్య ఆ స్టార్ హీరోల సినిమాల్లో నటించిందా..?Shekar{#}chatrapathi sekhar;Kick 2;sye-raa-narasimha-reddy;Saira Narasimhareddy;ravi teja;Ravi;sekhar;Chiranjeevi;Tollywood;Reddy;television;Box office;ram pothineni;Rajamouli;Nani;Telugu;CinemaSun, 22 Sep 2024 10:10:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ నటుడిగా ఒక మంచి స్థాయిని ఏర్పరచుకున్న వారిలో చత్రపతి శేఖర్ ఒకరు . ఈయన ఎక్కువ శాతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన అనేక సినిమాలలో ముఖ్యమైన పాత్రలలో నటించారు . ఈయన ఎక్కువ శాతం రాజమౌళి సినిమాల ద్వారానే తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ మధ్య కాలంలో ఈయన సినిమాలతో పాటు , టీవీ సీరియల్ లో కూడా నటిస్తూ వస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే చత్రపతి శేఖర్ భార్య కూడా సినిమా నటి అనే విషయం మీకు తెలుసా ..? ఈమె అనేక స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించింది. ఆమె మరెవరో కాదు నిల్యా భవాని. శేఖర్ , నిల్యా బావని ఇద్దరు కూడా ప్రేమించే వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత కొంత కాలం పాటు వీరి సంసార బంధం ఎంతో సంతోషంగా ముందుకు సాగింది. కానీ ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వీరిద్దరు కూడా విడిపోయారు. ఇప్పుడు ఎవరికి వారు విడి విడిగా తమ జీవితాలను కొనసాగిస్తున్నారు. ఇకపోతే ఈమె పండగ చేస్కో ,  కిక్ 2 , సైరా నరసింహా రెడ్డి ,  జెంటిల్ మేన్ లాంటి స్టార్ హీరోల సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఈమె నటించిన సినిమాలలో రామ్ పోతినేని హీరోగా రూపొందిన పండగ చేస్కో , రవితేజ హీరోగా రూపొందిన కిక్ 2 మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యాయి. చిరంజీవి హీరోగా రూపొందిన సైరా నరసింహా రెడ్డి మూవీ మంచి విజయాన్ని అందుకుంది. అలాగే నాని హీరోగా రూపొందిన జెంటిల్ మేన్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>