MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywood-heroin-karina-kapoor-glammor-photosa8f3509b-fdc4-4898-875b-e7f817c435ea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywood-heroin-karina-kapoor-glammor-photosa8f3509b-fdc4-4898-875b-e7f817c435ea-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్స్ సైతం ఈమధ్య చాలామంది అవకాశాల కోసం సోషల్ మీడియాలో గ్లామర్ ని వలకబోస్తూ తమకు అవకాశాలు వచ్చేలా వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలకు హీరోయిన్లకు దీటుగానే రెమ్యూనరేషన్ అందుకుంటున్న వారు కూడా ఉన్నారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కూడా తన గ్లామర్ తో కుర్రకారులను మైమరిపించేలా చేస్తోంది. ఈ అమ్మడు వయసు ప్రస్తుతం 44 ఏళ్లు అయినప్పటికీ కూడా పదహారేళ్ల పడుచు పిల్లల తన అందాలతో మైమరిపిస్తోంది. ఆమె ఎవరో కాదు సీనియర్ హీరోయిన్ కరీనాకపూర్. అయితే కరీనాకపూర్ అప్పటికBOLLYWOOD;HEROIN;KARINA KAPOOR;GLAMMOR;PHOTOS{#}Tabu;maya;Kareena Kapoor;Saif Ali Khan;Red;bollywood;Heroineఅవకాశాల కోసం అలాంటి పాడు పని చేస్తున్న సీనియర్ హీరోయిన్..!అవకాశాల కోసం అలాంటి పాడు పని చేస్తున్న సీనియర్ హీరోయిన్..!BOLLYWOOD;HEROIN;KARINA KAPOOR;GLAMMOR;PHOTOS{#}Tabu;maya;Kareena Kapoor;Saif Ali Khan;Red;bollywood;HeroineSun, 22 Sep 2024 10:31:00 GMTసినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్స్ సైతం ఈమధ్య చాలామంది అవకాశాల కోసం సోషల్ మీడియాలో గ్లామర్ ని వలకబోస్తూ తమకు అవకాశాలు వచ్చేలా వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలకు హీరోయిన్లకు దీటుగానే రెమ్యూనరేషన్ అందుకుంటున్న వారు కూడా ఉన్నారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కూడా తన గ్లామర్ తో కుర్రకారులను మైమరిపించేలా చేస్తోంది. ఈ అమ్మడు వయసు ప్రస్తుతం 44 ఏళ్లు అయినప్పటికీ కూడా పదహారేళ్ల పడుచు పిల్లల తన అందాలతో మైమరిపిస్తోంది. ఆమె ఎవరో కాదు సీనియర్ హీరోయిన్ కరీనాకపూర్.



అయితే కరీనాకపూర్ అప్పటికి ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ ఒక చిత్రానికి దాదాపుగా రూ .10 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటోందట. కరీనాకపూర్ ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్ళు అవుతూ ఉన్నప్పటికీ సరైన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా కరీనాకపూర్ తల్లి భవిత కూడా తనని చిన్న వయసులోనే హీరోయిన్గా చేయాలని కోరిక ఉండేదట.. అందుకే తన తల్లి ప్రకారమే తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని ఒక ఇంటర్వ్యూలో తెలిపింది కరీనాకపూర్. ఆ తర్వాత కొన్నేళ్ళకు సైఫ్ అలీఖాన్ నీ ప్రేమించి మరి వివాహం చేసుకున్నది. వివాహమైన కూడా సినిమాలతో దూసుకుపోయింది.



కరీనాకపూర్ ఇప్పుడు కాస్త హీరోయిన్ గా కంటే పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటిస్తోంది. ఒక్కో చిత్రానికి 10 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకోవడమే కాకుండా పలు రకాల బ్రాండ్లకు కూడా ప్రమోషన్ అందిస్తోంది. తాజాగా కరీనాకపూర్ బ్లాక్ అండ్ వైట్ రెడ్ కలర్ దుస్తులలో తన ఫోటోలను షేర్ చేయగా ఈ ఫోటోలలో చాలా గ్లామర్ గా కనిపించడమే కాకుండా తన కళ్ళతో మాయ చేసేలా కనిపిస్తోంది కుర్ర హీరోయిన్లకు దీటుగా తన అందాలను ప్రదర్శిస్తుందన్నట్టుగా కనిపిస్తోంది కరీనాకపూర్.ఈ మధ్యకాలంలో తన ఫిట్నెస్ పైన మరింత దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది. అయితే ఇదంతా కూడా అవకాశాల కోసమే కరీనాకపూర్ ఇలా గ్లామర్ ఫోటోలను చూపిస్తూ అవకాశాల కోసం ఇలాంటి పాడు పని చేస్తుందా అంటూ పలువురి నేటిజన్స్  కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే సీనియర్ హీరోయిన్గా పేరుపొందిన టబు వంటి వారు కూడా మంచి మంచి పాత్రలలో నటిస్తూ గ్లామర్ వలకబోస్తూ కూడా అవకాశాలు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు వారి బాటలోనే కరీనా కూడా నడుస్తున్నట్టు కనిపిస్తోంది.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>