MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya-wihout-mecup-photos-viral0e3b088c-c8b9-4f9f-8a4b-43f175ef7c2b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya-wihout-mecup-photos-viral0e3b088c-c8b9-4f9f-8a4b-43f175ef7c2b-415x250-IndiaHerald.jpgబుల్లితెర యాంకర్ అనసూయ ఎలాంటివి చేసినా కూడా సోషల్ మీడియాలో ఒక సంచలనంగా మారుతూ ఉంటుంది.. ముఖ్యంగా చీరకట్టులో, మోడ్రన్ దుస్తులలో, డాన్స్ వీడియోలతో ఇలా ఎలా చేసినా కూడా అనసూయ పేరు మాత్రం మారి మోగుతూ ఉంటుంది. రీసెంట్గా ఒక పార్టీకి అటెండ్ అయిన అనసూయ అభిమానులకు ఒక సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. అదేమిటంటే మేకప్ లేకుండా అనసూయ కనిపించడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ ఫోటోలను అనసూయ సోషల్ మీడియా వేదికగా పలు ఫోటోలను షేర్ చేస్తూ ఒక క్యాప్షన్ ని రాసుకురావడం జరిగింది. అనసూయ వెళ్ళిన పార్టీలోకి జీన్స్ క్రాఫ్ట్ANASUYA;WIHOUT MECUP;PHOTOS;VIRAL{#}Makeup;anasuya bharadwaj;Anasuya;netizens;mediaఛీ.. అనసూయ లుక్ ఏంటి ఇలా ఉంది.. చూడలేం బాబోయ్..!ఛీ.. అనసూయ లుక్ ఏంటి ఇలా ఉంది.. చూడలేం బాబోయ్..!ANASUYA;WIHOUT MECUP;PHOTOS;VIRAL{#}Makeup;anasuya bharadwaj;Anasuya;netizens;mediaSun, 22 Sep 2024 11:42:37 GMTబుల్లితెర యాంకర్ అనసూయ ఎలాంటివి చేసినా కూడా సోషల్ మీడియాలో ఒక సంచలనంగా మారుతూ ఉంటుంది.. ముఖ్యంగా చీరకట్టులో, మోడ్రన్ దుస్తులలో, డాన్స్ వీడియోలతో ఇలా ఎలా చేసినా కూడా అనసూయ పేరు మాత్రం మారి మోగుతూ ఉంటుంది. రీసెంట్గా ఒక పార్టీకి అటెండ్ అయిన అనసూయ అభిమానులకు ఒక సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. అదేమిటంటే మేకప్ లేకుండా అనసూయ కనిపించడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ ఫోటోలను అనసూయ సోషల్ మీడియా వేదికగా పలు ఫోటోలను షేర్ చేస్తూ ఒక క్యాప్షన్ ని రాసుకురావడం జరిగింది.



అనసూయ వెళ్ళిన పార్టీలోకి జీన్స్ క్రాఫ్ట్ ఆఫ్ వేసుకొని మరి లూస్ హెయిర్ తో చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది. కానీ ఈ పార్టీలోకి న్యాచురల్ గానే వెళ్లినట్టు కనిపిస్తోంది. ఎలాంటి మేకప్ వేసుకోకుండా వెళ్లినట్టుగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో తెలియజేసింది అనసూయ. ఈ ఫోటోలు చూసిన తర్వాత మళ్లీ పలువురు నెటిజెన్స్ అనసూయ ఏజ్,స్కిన్ మీద కాంప్లికేషన్ ఇస్తూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు .అనసూయ తన భర్తతో కలిసి ఈ పార్టీకి వెళ్లినట్లుగా ఒక ఫోటోని కూడా షేర్ చేసింది.


మరి కొంతమంది నెటిజన్స్ ఈ ఫోటోలు చూసిన తర్వాత అనసూయ ను మేకప్ లేకుండా చూసి ఛీ.. ఏంటి అనసూయ లుక్ ఇలా ఉంది బాబాయ్ మేకప్ లేకుండా చూడలేమంటూ కామెంట్స్ చేస్తూనే ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. కానీ ఇలాంటి వాటన్నిటినీ కూడా అనసూయ వస్తాయి అని తెలిసినప్పటికీ కూడా ధైర్యంగానే మేకప్ లేకుండా కొన్ని ఫోటోలను షేర్ చేయడంతో ఆమె ధైర్యానికి ఒప్పుకోవచ్చు అని మరికొంతమంది అభిమానులు ఆమెకు సపోర్టుగా నిలుస్తున్నారు. అనసూయ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించడానికి మక్కువ చూపుతున్నది. ఏది ఏమైనా అనసూయ వితౌట్ మేకప్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>