MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pragathi-3474592c-664f-4cfe-95de-47f3273a8a56-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pragathi-3474592c-664f-4cfe-95de-47f3273a8a56-415x250-IndiaHerald.jpgనటి ప్రగతి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. టాలీవుడ్ ఇండస్ట్రీలో కోన్నేళ్ల నుంచి తల్లి, అత్త, అక్క, వదిన వంటి పాత్రల్లో నటిస్తూ తన సత్తాను చాటుతోంది. గత కొన్ని రోజుల నుంచి ప్రగతి తన హెల్త్ పై దృష్టి పెడుతోంది. జిమ్ కు వెళ్తూ, వర్కౌట్ చేస్తోంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో ప్రగతికి మిలియన్ల వ్యూస్ వస్తాయి. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే ప్రగతి 48 వయస్సులో చేసే వర్కౌట్ చూసి చాలా మంది షాక్ అవుతుంటారు. pragathi {#}nandini reddy;Yevaru;pragathi;Tollywood;Indiaటాలీవుడ్ ఆంటీ ప్రగతి ఫోన్ నెంబర్ లీక్..అవి పంపి మరి టార్చర్ ?టాలీవుడ్ ఆంటీ ప్రగతి ఫోన్ నెంబర్ లీక్..అవి పంపి మరి టార్చర్ ?pragathi {#}nandini reddy;Yevaru;pragathi;Tollywood;IndiaSat, 21 Sep 2024 12:04:00 GMTనటి ప్రగతి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. టాలీవుడ్ ఇండస్ట్రీలో కోన్నేళ్ల నుంచి తల్లి, అత్త, అక్క, వదిన వంటి పాత్రల్లో నటిస్తూ తన సత్తాను చాటుతోంది. గత కొన్ని రోజుల నుంచి ప్రగతి తన హెల్త్ పై దృష్టి పెడుతోంది. జిమ్ కు వెళ్తూ, వర్కౌట్ చేస్తోంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో ప్రగతికి మిలియన్ల వ్యూస్ వస్తాయి. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే ప్రగతి 48 వయస్సులో చేసే వర్కౌట్ చూసి చాలా మంది షాక్ అవుతుంటారు.


అయితే ఆమె వర్కౌట్ చేయడమే కాకుండా, వెయిట్ లిఫ్ట్ చేస్తూ ప్రతి ఒక్కరిని వావ్ అనిపిస్తుంది. అంతేకాదు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కూడా ప్రగతి చాలా యాక్టివ్ గా పాల్గొంటారు. తాజాగా ప్రగతి సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ 2024లో పాల్గొన్నారు. ఆ పోటీల్లో ప్రగతి సిల్వర్ మెడల్స్ సాధించారు. ఇదిలా ఉండగా.... సోషల్ మీడియాలో ప్రగతి నంబర్ అంటూ జరుగుతున్న స్కామ్ గురించి అందరిని అలర్ట్ చేశారు.


తన పేరు మీద ఎవరు చాటింగ్ చేస్తున్నారని, అది తన నెంబర్ కాదని హెచ్చరించింది. ఎవరికైనా తన పేరు మీద మెసేజ్లు వస్తే మాత్రం అసలు రెస్పాండ్ కావద్దంటూ సూచనలు చేసింది. ప్రగతి ముందుగానే తన ఫాలోవర్లను అలర్ట్ చేసి జాగ్రత్త పడింది. ప్రస్తుతం ప్రగతి షేర్ చేసుకున్న ఫోటోను నందిని రెడ్డి సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది.


ఇదిలా ఉండగా.... గత నెలలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమాలో ప్రగతి వేసిన పాత్రకు విపరీతమైన నెగెటివిటీ వచ్చింది. ఆ సినిమాలో ప్రగతి నటించిన తీరు, కనిపించిన తీరు ఇలా ప్రతి ఒక్కటి ట్రోలింగ్ కు గురైంది. సోషల్ మీడియాలో తనపై ఎంత నెగటివిటీ స్పెడ్ చేసిన ప్రగతి ఏ మాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>