Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balakrishna780d8f64-1d5b-4aef-b967-ae77b3b29cc2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balakrishna780d8f64-1d5b-4aef-b967-ae77b3b29cc2-415x250-IndiaHerald.jpgవిక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. అగ్ర నిర్మాత 'దిల్' రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం మీద ఆయన సోదరుడు శిరీష్ నిర్మిస్తున్నారు.ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతోంది. వెంకటేష్ సహా ఇతర ప్రముఖ తారాగణం పాల్గొంటున్నారు. ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే,వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా సెట్స్లోకి ప్రత్యేక అతిథి వచ్చారు. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ వెంకీఅనిల్balakrishna{#}Venkatesh;Sameer;aishwarya rajesh;anand malayalam actor;anil ravipudi;choudary actor;dil raju;pradeep;upendra;Makar Sakranti;Muralidhar Rao;king;lion;Sri Venkateshwara Creations;Anand Deverakonda;producer;Producer;Chaitanya;Balakrishna;Blockbuster hit;Music;Vaishno Devi;Dargah Sharif;V;anil music;Hyderabad;Telugu;Cinemaవెంకీ మామ షూటింగ్ లో బాలయ్య.. షూటింగ్ పిక్స్ వైరల్..!!వెంకీ మామ షూటింగ్ లో బాలయ్య.. షూటింగ్ పిక్స్ వైరల్..!!balakrishna{#}Venkatesh;Sameer;aishwarya rajesh;anand malayalam actor;anil ravipudi;choudary actor;dil raju;pradeep;upendra;Makar Sakranti;Muralidhar Rao;king;lion;Sri Venkateshwara Creations;Anand Deverakonda;producer;Producer;Chaitanya;Balakrishna;Blockbuster hit;Music;Vaishno Devi;Dargah Sharif;V;anil music;Hyderabad;Telugu;CinemaSat, 21 Sep 2024 15:57:40 GMTవిక్టరీ వెంకటేష్  కథానాయకుడిగా బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. అగ్ర నిర్మాత 'దిల్' రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం మీద ఆయన సోదరుడు శిరీష్ నిర్మిస్తున్నారు.ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతోంది. వెంకటేష్ సహా ఇతర ప్రముఖ తారాగణం పాల్గొంటున్నారు. ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే,వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా సెట్స్లోకి ప్రత్యేక అతిథి వచ్చారు. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ వెంకీఅనిల్3 చిత్రీకరణ జారుతున్న ప్రదేశంలో సందడి చేశారు.'ఎఫ్ 2', 'ఎఫ్ 3' సినిమాల తర్వాత వెంకటేష్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కలయికలో తెరకెక్కుతున్న మూడో చిత్రమిది. దీనికి ముందు బాలయ్య, అనిల్ కలిసి 'భగవంత్ కేసరి' చేశారు. వెంకటేష్, బాలకృష్ణ మధ్య మంచి అనుబంధం ఉంది. దానికి తోడు దర్శకుడితో దీనికి ముందు చేశారు. అందుకని, వెంకీఅనిల్3 సెట్స్లో సందడి చేశారు. వెంకీ, బాలకృష్ణ హగ్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.'సంక్రాంతికి వస్తున్నాం' టైటిల్ ఈ సినిమాకు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఆ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. 

ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా తెలుగు అమ్మాయి ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా మాజీ ప్రేయసిగా మీనాక్షి చౌదరి కనిపించనున్నారు. ట్రై యాంగిల్ క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న చిత్రమిది.విక్టరీ వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర లిమాయే, 'నట కిరీటి' రాజేంద్ర ప్రసాద్, 'డైలాగ్ కింగ్' సాయి కుమార్, నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కాబ్రా, చిట్టి తదితరులు ఇతర తారాగణం.వెంకీఅనిల్3 చిత్రంలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి ఎక్స్ లవర్‌గా కనిపించనుంది. ఈ ట్రై యాంగిల్ క్రైమ్ డ్రామాని దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనింగ్, తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ కో -రైటర్స్. వి వెంకట్ యాక్షన్ డైరెక్టర్. ఈ సినిమాని 2025 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>