Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/voting-17019874-f392-47ed-8e7f-b8ba6ffdb10a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/voting-17019874-f392-47ed-8e7f-b8ba6ffdb10a-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో గా పేరు సంపాదించుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ఇప్పుడు ఎనిమిదో సీజన్ ప్రసారమవుతుంది. ఎప్పటిలాగానే టాప్ రేటింగ్స్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హౌస్ లోకి కంటెస్టెంట్స్ మధ్య జరుగుతున్న గొడవలు అన్నింటినీ కూడా కన్నారపకుండా చూసేస్తూ ఉన్నారు బుల్లితెర ప్రేక్షకులు. ఇక చూస్తూ చూస్తుండగానే బిగ్ బాస్ 8వ సీజన్ మూడో వారం కూడా పూర్తి చేసుకోబోతుంది. వీకెండ్ వచ్చిందంటే చాలు ఇక బిగ్ బాస్ షో ని ఫాలో అవుతున్న ప్రేక్షకులు అందరిలో ఒకే విషయvoting {#}Reality Show;Egg;sekhar;Red;Saturday;Bigboss;Ishtam;Audience;House;Yevaruఓటింగ్ ఉల్టా ఫుల్టా.. అభయ్ కాదు.. ఆ టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్?ఓటింగ్ ఉల్టా ఫుల్టా.. అభయ్ కాదు.. ఆ టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్?voting {#}Reality Show;Egg;sekhar;Red;Saturday;Bigboss;Ishtam;Audience;House;YevaruSat, 21 Sep 2024 12:15:00 GMTతెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో గా పేరు సంపాదించుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ఇప్పుడు ఎనిమిదో సీజన్ ప్రసారమవుతుంది. ఎప్పటిలాగానే టాప్ రేటింగ్స్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హౌస్ లోకి కంటెస్టెంట్స్ మధ్య జరుగుతున్న  గొడవలు అన్నింటినీ కూడా కన్నారపకుండా చూసేస్తూ ఉన్నారు బుల్లితెర ప్రేక్షకులు. ఇక చూస్తూ చూస్తుండగానే బిగ్ బాస్ 8వ సీజన్ మూడో వారం కూడా పూర్తి చేసుకోబోతుంది.


 వీకెండ్ వచ్చిందంటే చాలు ఇక బిగ్ బాస్ షో ని ఫాలో అవుతున్న ప్రేక్షకులు అందరిలో ఒకే విషయంపై ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది. అదే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అని. ఇక ఇప్పుడు కూడా శనివారం వచ్చేసింది. దీంతో ఇక ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లే కంటెస్టెంట్ ఎవరు అనే విషయం పైన అందరూ చర్చించుకుంటున్నారు. కాగా హౌస్ లో మొదటి వారం బేబక్క రెండో వారం శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యి హౌస్ లోకి నుంచి బయటకు వచ్చారు. అయితే మొన్నటి వరకు ఓటింగ్ చూస్తే అభయ్ ఈసారి హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడం పక్క అని అందరూ ఫిక్స్ అయిపోయారు.


 కానీ బిగ్ బాస్ ఓటింగ్ ఒక్కసారిగా తార్ మారయింది. దీంతో అభయ్ కాదు టాప్ కంటెస్టెంట్ బయటికి వెళ్లే ఛాన్స్ ఉంది అన్నది తెలుస్తుంది. వాస్తవానికి అభయ్ బిగ్బాస్ ని తిట్టాడు. దీంతో ఇక హౌస్ లో ఉండాలని ఇష్టం లేనివారు బయటకు వెళ్ళండి అంటూ బిగ్ బాస్ డోర్లు కూడా తెరిచాడు. కానీ అభయ్ బయటికి వెళ్లలేదు. అయితే ఇప్పుడు ఎలిమినేషన్ లో కూడా అభయ్ బయటికి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ అతన్ని నిఖిల్ సేవ్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నిఖిల్ కోసం దీంతో నిఖిల్ తన దగ్గర ఉన్న రెడ్ కలర్ ఎగ్ తో సేవ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. దీంతో టాప్ కంటెస్టెంట్ గా పేరు సంపాదించుకున్న నైనిక.. ఎలిమినేట్ అవుతుంది అంటూ టాక్ వినిపిస్తుంది. మరి ఏం జరగబోతుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>