MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sruthi1092e70a-96a2-4ab8-b288-a54178a776c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sruthi1092e70a-96a2-4ab8-b288-a54178a776c3-415x250-IndiaHerald.jpgలోక నాయకుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె సినిమా పరిశ్రమలో నటిగా కెరియర్ను ప్రారంభించిన కొత్తలో వరుసగా అపజయాలను ఎదుర్కొంది. దానితో ఈమె సినీ పరిశ్రమలో పెద్ద స్థాయిలో సక్సెస్ కావడం కష్టమే అని అన్నవారు చాలా మంది ఉన్నారు. అలా ఈమెకు వరుసగా అపజయాలు దక్కుతున్న సమయంలో ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ లో ఈ బ్యూటీ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడం , ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను Sruthi{#}Shruti;Shruti Haasan;harish shankar;sruthi;Gabbar Singh;BEAUTY;kalyan;Success;Cinema;media;Heroine;Teluguచీర కట్టులో ఆ అందాలను హైలెట్ చేస్తున్న శృతి.. ఆ అందాలతో హీట్ పెంచేస్తుందిగా..?చీర కట్టులో ఆ అందాలను హైలెట్ చేస్తున్న శృతి.. ఆ అందాలతో హీట్ పెంచేస్తుందిగా..?Sruthi{#}Shruti;Shruti Haasan;harish shankar;sruthi;Gabbar Singh;BEAUTY;kalyan;Success;Cinema;media;Heroine;TeluguSat, 21 Sep 2024 14:15:00 GMTలోక నాయకుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె సినిమా పరిశ్రమలో నటిగా కెరియర్ను ప్రారంభించిన కొత్తలో వరుసగా అపజయాలను ఎదుర్కొంది. దానితో ఈమె సినీ పరిశ్రమలో పెద్ద స్థాయిలో సక్సెస్ కావడం కష్టమే అని అన్నవారు చాలా మంది ఉన్నారు. అలా ఈమెకు వరుసగా అపజయాలు దక్కుతున్న సమయంలో ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ లో ఈ బ్యూటీ హీరోయిన్గా నటించింది. 

సినిమా సూపర్ సక్సెస్ కావడం , ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టి పడడంతో ఈ మూవీ తర్వాత ఈయనకు వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కడం , అందులో చాలా మూవీలు సక్సెస్ కావడంతో ఈమె చాలా తక్కువ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. ఇకపోతే ఇప్పటివరకు శృతి ఎన్నో సినిమాలలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసిన సందర్భాలు ఉన్నాయి. ఈ బ్యూటీ సినిమాల్లో మాత్రమే కాకుండా ఇప్పటికే అనేక సార్లు తన సోషల్ మీడియా అకౌంట్లో కూడా హాట్ లుక్ లో ఉన్న ఎన్నో ఫోటోలను పోస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి.

తాజాగా శృతి హాసన్ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పర్పుల్ కలర్ శారీని కట్టుకొని బ్లాక్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర పవిటను పక్కకు జరిపి తన హాట్ నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన నడుమ అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>