MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tarakac5d089a-9e3d-4fb1-b78a-0fc84274a2e5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tarakac5d089a-9e3d-4fb1-b78a-0fc84274a2e5-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా, మూవీలో సైఫ్ ఆలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా అనిరుద్ రవిచంద్రన్ సినిమాకు సంగీతం అందించాడు. మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గరపడడంతో వరుసగా ఈ సినిమా బృందం ఇంటర్వ్యూలలో పాల్గొంటూ అద్భుతమైన స్థాయిలో ఈ సినిమానుTarak{#}Viswak sen;ali reza;electricity;Yuva;siddhu;Janhvi Kapoor;lord siva;Shiva;NTR;Music;september;Darsakudu;Interview;koratala siva;Jr NTR;Director;Cinemaఆ పరిస్థితుల్లో షూటింగ్ నావల్ల కాలేదు.. బట్టలు చింపేద్దాం అనుకున్నాను.. తారక్..!ఆ పరిస్థితుల్లో షూటింగ్ నావల్ల కాలేదు.. బట్టలు చింపేద్దాం అనుకున్నాను.. తారక్..!Tarak{#}Viswak sen;ali reza;electricity;Yuva;siddhu;Janhvi Kapoor;lord siva;Shiva;NTR;Music;september;Darsakudu;Interview;koratala siva;Jr NTR;Director;CinemaSat, 21 Sep 2024 08:45:00 GMTజూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా, మూవీలో సైఫ్ ఆలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా అనిరుద్ రవిచంద్రన్ సినిమాకు సంగీతం అందించాడు. మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గరపడడంతో వరుసగా ఈ సినిమా బృందం ఇంటర్వ్యూలలో పాల్గొంటూ అద్భుతమైన స్థాయిలో ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తుంది.

అందులో భాగంగా తాజాగా ఈ సినిమా హీరో జూనియర్ ఎన్టీఆర్  , దర్శకుడు కొరటాల శివ టాలీవుడ్ యువ నటులు అయినటువంటి సిద్దు జొన్నలగడ్డ , విశ్వక్ సేన్ లతో ఇంటర్వ్యూ ను నిర్వహించారు. అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ... ఈ సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. ఈ సినిమా షూటింగ్ మొత్తంలో ఒక కష్టమైన సన్నివేశం జరిగింది. సన్నివేశం కష్టం కాదు కానీ అక్కడి పరిస్థితులు చాలా కష్టం. కొరటాల ఓ సీన్ తీస్తున్నాడు. అక్కడ ఘోరమైన ఎండ ఉంది. విపరీతమైన ఉక్క పోత. ఎప్పుడు ఈ షాట్ అయిపోతుందా అనుకున్నాను. ఎట్టకేలకు ఆ షార్ట్ అయిపోయింది. ఆ పక్కనే చిన్న ఏసీ రూమ్ ఉంది.  

వెళ్లి పడుకుందాం అనుకున్నాను. డోర్ పెట్టుకున్నాను.. పడుకున్నాను. వెంటనే కరెంటు పోయింది. బయటకు వెళ్దాం అంటే తీవ్రమైన ఎండ , లోపలేమో విపరీతమైన ఉక్కపోత దానితో ఏం చేయాలో తెలియక వేసుకున్న బనీన్ ను చంపేద్దామా అన్నంత కోపం వచ్చింది. ఇక 40 నిమిషాలు పూర్తయింది. అప్పుడు కరెంట్ వచ్చింది. చల్లగా పడుకుందాం అనుకునే లోపే షాట్ రెడీ అన్నారు. అప్పుడు మళ్ళీ కోపం వచ్చింది. ఇక ఏమీ చేయలేకపోయాను అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>