MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/arh58cb62aa-cc5f-4b38-902a-079c6aaceb82-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/arh58cb62aa-cc5f-4b38-902a-079c6aaceb82-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని అదితి రావు హైదరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీలలో పరవాలేదు అనే స్థాయి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ ముద్దు గుమ్మ తమిళ్ , తెలుగు సినీ పరిశ్రమలలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు అయినటువంటి సిద్ధార్థ్ ను ప్రేమించి వివాహం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. వీరి వివాహం కొన్ని రోజుల క్రితమే తెలంగాణ ప్రాArh{#}Aditi Rao Hydari;Siddharth;adhithya;marriage;Husband;Wanaparthy;Beautiful;Telangana;News;Tamil;Cinema;Tollywood;Teluguఅదితి హైదరి మొదటి భర్త ఎవరు.. అన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు విడిపోయిందో తెలుసా..?అదితి హైదరి మొదటి భర్త ఎవరు.. అన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు విడిపోయిందో తెలుసా..?Arh{#}Aditi Rao Hydari;Siddharth;adhithya;marriage;Husband;Wanaparthy;Beautiful;Telangana;News;Tamil;Cinema;Tollywood;TeluguSat, 21 Sep 2024 11:28:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని అదితి రావు హైదరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో సినిమా లలో నటించి అందులో కొన్ని మూవీ లలో పరవాలేదు అనే స్థాయి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది . ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ ముద్దు గుమ్మ తమిళ్ , తెలుగు సినీ పరిశ్రమల లో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు అయినటు వంటి సిద్ధార్థ్ ను ప్రేమించి వివాహం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే.

వీరి వివాహం కొన్ని రోజుల క్రితమే తెలంగాణ ప్రాంతంలోని , వనపర్తి లోని శ్రీరంగాపూర్ లో ఉన్న రంగనాథ స్వామి దేవాలయంలో జరిగింది. ఇకపోతే ఇది వీరిద్దరికీ రెండవ వివాహం. దానితో సోషల్ మీడియాలో అదితి రావు హైదరీ కి సంబంధించిన మొదటి పెళ్లి వివరాలు ఇవే అంటూ అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ వార్తల ప్రకారం ... అదితి రావు హైదరి 2002 వ సంవత్సరం సత్యదీప్ మిశ్రా ను పెళ్లి చేసుకుంది. దాదాపు పదేళ్ల పాటు వీరి సంసార జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగింది.

కానీ కొన్ని కారణాల వల్ల వీరి మధ్య మనస్పర్ధలు ఏర్పడడంతో 2012 వ సంవత్సరంలో వీరిద్దరూ విడిపోయారు. ఇకపోతే మొదటి భర్త నుండి దూరం అయ్యాక ఆదిత్య రావు హైదరి కి నటిగా మంచి గుర్తింపు లభించింది. ఈమె సినిమాల్లో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ వస్తుంది. తాజాగా ఈమె సిద్ధార్థ్ ను వివాహం చేసుకుంది. మరి వివాహం తర్వాత కూడా అదితి రావు హైదరి మునపటిలా సినిమాలలో నటిస్తుందా లేదా అనేది చూడాలి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>