MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-e02b1984-60ac-4c53-9592-a1b6b7be41cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-e02b1984-60ac-4c53-9592-a1b6b7be41cb-415x250-IndiaHerald.jpgవచ్చే సంక్రాంతి పండుగకు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద వార్ జరిగే పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి , మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. త్రిష ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా , ఎంఎం కీరవాణి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో ఐశ్వర్య రTollywood {#}choudary actor;lion;Bobby;m m keeravani;war;aishwarya rajesh;anil ravipudi;Makar Sakranti;Naga Chaitanya;Trisha Krishnan;Okkadu;Venkatesh;Box office;Chiranjeevi;Hero;Telugu;January;Cinema;Tollywoodఈసారి సంక్రాంతి వార్.. ఆ నాలుగు పెద్ద కుటుంబాల మధ్యనా..?ఈసారి సంక్రాంతి వార్.. ఆ నాలుగు పెద్ద కుటుంబాల మధ్యనా..?Tollywood {#}choudary actor;lion;Bobby;m m keeravani;war;aishwarya rajesh;anil ravipudi;Makar Sakranti;Naga Chaitanya;Trisha Krishnan;Okkadu;Venkatesh;Box office;Chiranjeevi;Hero;Telugu;January;Cinema;TollywoodSat, 21 Sep 2024 09:00:00 GMTవచ్చే సంక్రాంతి పండుగకు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద వార్ జరిగే పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి , మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. త్రిష ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా , ఎంఎం కీరవాణి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ మూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కూడా ఇప్పటికే ప్రకటించింది. నందమూరి నటన సింహం బాలకృష్ణ , బాబీ దర్శకత్వంలో ఎన్ బి కె 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ విడుదల తేదీని ఇప్పటి వరకు మేకర్స్ ప్రకటించలేదు. కానీ ఈ సినిమాను కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో నిలిపే ఆలోచనలు మేకర్స్ ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన ఈ ముగ్గురు హీరోలు సంక్రాంతి బరిలో నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో నాగర్జున ఒక్కడు ఈ సంక్రాంతి బరిలో మిస్ అయ్యాడు అని చాలా మంది అనుకున్నారు.

కానీ ఆ కుటుంబం నుండి నాగ చైతన్య ఈ సారి సంక్రాంతి బరిలో నిలవబోతున్నట్లు తెలుస్తోంది. నాగ చైతన్య ప్రస్తుతం తండెల్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం వారు ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే కానీ జరిగితే వచ్చే సంక్రాంతి పండుగకు తెలుగు ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన ఈ నాలుగు కుటుంబాల నుండి సినిమాలు విడుదల అయ్యే అవకాశం ఉంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>