MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-vs-ntr-war-who-is-the-reason07321f36-05e3-4efb-af2f-571adba21eab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-vs-ntr-war-who-is-the-reason07321f36-05e3-4efb-af2f-571adba21eab-415x250-IndiaHerald.jpgఇలాంటి ఈ బడా హీరోల మధ్య గతంలో పచ్చగడ్డి వేస్తే బొగ్గు మనే విధంగా గొడవ జరిగిందని వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి అందరికీ తెలిసిందే. అందరితో ఎంతో స్నేహంగా ఉంటూ షూటింగ్లో సమయంలో తన ఇంటి దగ్గర నుంచి అందరికీ భోజనాలు తెప్పిస్తూ అందరితో అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నాడు. prabhas ntr{#}NTR;Prabhas;Tollywoodప్రభాస్ Vs ఎన్టీఆర్ వార్ .. కారణం ఎవరు..!ప్రభాస్ Vs ఎన్టీఆర్ వార్ .. కారణం ఎవరు..!prabhas ntr{#}NTR;Prabhas;TollywoodSat, 21 Sep 2024 14:43:26 GMT- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .

యంగ్ టైగర్ ఎన్టీఆర్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియన్ సినిమాపై వరుస సినిమాలతో దండయాత్రకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ సలార్, కల్కి సినిమాలతో బాక్సాఫీస్ దుమ్ము దులిపాడు.. ఇప్పుడు ఎన్టీఆర్ దేవర సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టడానికి ఈనెల 27న వస్తున్నాడు. దేవ‌ర పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది.


ఇలాంటి ఈ బడా హీరోల మధ్య గతంలో పచ్చగడ్డి వేస్తే బొగ్గు మనే విధంగా గొడవ జరిగిందని వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి అందరికీ తెలిసిందే.  అందరితో ఎంతో స్నేహంగా ఉంటూ షూటింగ్లో సమయంలో తన ఇంటి దగ్గర నుంచి అందరికీ భోజనాలు తెప్పిస్తూ అందరితో   అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నాడు.


ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా అందరితో ఎంత స్నేహంగా ఉంటూ వచ్చాడు అలాంటి వీరిద్దరి మధ్య ఓ స్టార్ దర్శకుడు కారణంగా ఆరు నెలల పాటు మాట్లాడుకోలేదని తెలుస్తుంది.పాన్ ఇండియా సినిమాలు చేస్తూ, పాన్ ఇండియా హీరోలుగా ఉన్న ఈ ఇద్దరికీ ఓ దర్శకుడి వల్ల విభేదాలు తలెత్తాయి. చిలికి చిలికి గాలివానలా మారినట్లు చివరకు వీరిద్దరూ దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఆ దర్శకుడు మాత్రం ఇద్దరితో బాగానే ఉంటాడు.


ఈ విధంగా ఆరు నెలలు గడచిన తర్వాత అనుకోకుండా ఒక ఫంక్షన్ లో ప్రభాస్ , ఎన్టీఆర్ ఎదురు పడటంతో ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకుని తమ మధ్య విభేదాలకు కారణమేంటి? అసలు ఆ స్టార్ దర్శకుడు ఏం చెప్పాడు..? అనే విషయాలు ఇద్దరూ చర్చించుకునే.. అలా అప్పట్నుంచి ఇద్దరు మంచి స్నేహితులు అయిపోయారు. ఇలా ఆ స్టార్ దర్శకుడు కారణంగా ప్రభాస్ ,ఎన్టీఆర్ గొడవ పడ్డారని వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
[12:23 pm, 21/9/2024] V Subhash:







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>