MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tarak0250be3d-28a5-40fc-bbba-2df5af3f2d24-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tarak0250be3d-28a5-40fc-bbba-2df5af3f2d24-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో జూనియర్ ఎన్టీఆర్ దేశ వ్యాప్తంగా ప్రచారాలను జోరుగా ముందుకు సాగిస్తున్నాడు. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే తమిళ్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు చేశాడు. అందులో భాగంగా తమిళ సినీ పరిశ్రమలో ఒకరు అయినటువంటి వేట్రి మారన్ దర్శకత్వం అంటే చాలా ఇష్టం అని , ఆయన దర్శకత్వంలో రూపొందిన వడ చెన్నై సినిమా తన ఫేవరెట్ అని , కచ్చితంగా అతనితో సినిమా చేయాలి అనుకుంటున్నాట్లుగా చెప్పాడు.Tarak{#}Chiranjeevi;atlee kumar;keerthi suresh;vijay sethupathi;Chennai;Joseph Vijay;Romantic;Dalapathi;Ishtam;Jr NTR;NTR;Tamil;Industries;Cinemaకీర్తి సురేష్ అడుగుజాడల్లో తారక్.. కానీ అక్కడే చిన్న ట్విస్ట్ ఉంది..?కీర్తి సురేష్ అడుగుజాడల్లో తారక్.. కానీ అక్కడే చిన్న ట్విస్ట్ ఉంది..?Tarak{#}Chiranjeevi;atlee kumar;keerthi suresh;vijay sethupathi;Chennai;Joseph Vijay;Romantic;Dalapathi;Ishtam;Jr NTR;NTR;Tamil;Industries;CinemaSat, 21 Sep 2024 11:45:00 GMTజూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో జూనియర్ ఎన్టీఆర్ దేశ వ్యాప్తంగా ప్రచారాలను జోరుగా ముందుకు సాగిస్తున్నాడు. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే తమిళ్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు చేశాడు. అందులో భాగంగా తమిళ సినీ పరిశ్రమలో ఒకరు అయినటువంటి వేట్రి మారన్ దర్శకత్వం అంటే చాలా ఇష్టం అని , ఆయన దర్శకత్వంలో రూపొందిన వడ చెన్నై సినిమా తన ఫేవరెట్ అని , కచ్చితంగా అతనితో సినిమా చేయాలి అనుకుంటున్నాట్లుగా చెప్పాడు.

అలాగే అట్లీ దర్శకత్వంలో కూడా పని చేయాలని ఉన్నట్లుగా , ఆయన కొన్ని రోజుల క్రితమే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ స్టోరీ చెప్పినట్లు వీలైతే ఆ కథతో సినిమా చేయనున్నట్లు చెప్పాడు. అలాగే జైలర్ మూవీ ద్వారా తమిళ్ సినిమా పరిశ్రమ క్రేజ్ మరింత పెరిగింది అని కూడా ఆయన చెప్పాడు. అది మాత్రమే కాకుండా తలపతి విజయ్ అద్భుతమైన డాన్సర్ అని కూడా చెప్పుకొచ్చాడు. ఇకపోతే కొన్ని రోజుల క్రితం నటి కీర్తి సురేష్ కూడా దాదాపు ఇలాంటి సమాధానాన్నే ఇచ్చింది. కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా అందులో మెగాస్టార్ చిరంజీవి , దళపతి విజయ్ ఈ ఇద్దరిలో ఎవరి డాన్స్ బాగుంటుంది అని అడగ్గా ఆమె విజయ్ సేతుపతి అని సమాధానం ఇచ్చింది.

దానితో అప్పట్లో ఈమె చెప్పిన సమాధానం తెగ వైరల్ అయింది. ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా తలపతి విజయ్ అద్భుతమైన డాన్సర్ అని చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దేవర సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>