MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunal-thakur-mistery-man-chennai-sitharamam-movie89069bca-fdfe-47e2-8811-ec2b62597449-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunal-thakur-mistery-man-chennai-sitharamam-movie89069bca-fdfe-47e2-8811-ec2b62597449-415x250-IndiaHerald.jpgసీతారామం సినిమాతో టాలీవుడ్ లో తన సత్తా ఏంటో నిరూపించుకున్న మృణాల్ ఠాకూర్ వరుస సినిమాలతో ఇండస్ట్రీ లో బిజీగా ఉంటుంది.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక మిస్టరీ మ్యాన్ ని పరిచయం చేస్తూ రేపు చెన్నైలో కలుద్దాం అంటూ ఈమె చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట రకరకాల ఊహాగానాలకు దారి తీస్తుంది. మరి ఇంతకీ మృణాల్ ఠాకూర్ పరిచయం చేసిన ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు చూద్దాం. సినిమా ఇండస్ట్రీలో ఊహగానాలకు కొదువే ఉండదు అన్నట్లు ఏ సెలబ్రెటీ ఎవరితో కనిపించినా కూడా వారి మధ్య ఏదో ఉందని రూమర్లు అల్లేస్తూ ఉంటారు. అయితే తాజాగా మృణాల్ ఠాకMRUNAL THAKUR, MISTERY MAN, CHENNAI, SITHARAMAM MOVIE{#}Chennai,Industry,Cinema,Tollywood,mediaఆగలేకపోతున్నా చెన్నైలో కలుద్దాం.. మిస్టరీ మ్యాన్ తో మృణాల్ ఠాకూర్ ..?ఆగలేకపోతున్నా చెన్నైలో కలుద్దాం.. మిస్టరీ మ్యాన్ తో మృణాల్ ఠాకూర్ ..?MRUNAL THAKUR, MISTERY MAN, CHENNAI, SITHARAMAM MOVIE{#}Chennai,Industry,Cinema,Tollywood,mediaSat, 21 Sep 2024 12:50:20 GMT సీతారామం సినిమా తో టాలీవుడ్ లో తన సత్తా ఏంటో నిరూపించుకున్న మృణాల్ ఠాకూర్ వరుస సినిమాల తో ఇండస్ట్రీ లో బిజీ గా ఉంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక మిస్టరీ మ్యాన్ ని పరిచయం చేస్తూ రేపు చెన్నై లో కలుద్దాం అంటూ ఈమె చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట రకరకాల ఊహాగానాల కు దారి తీస్తుంది. మరి ఇంతకీ మృణాల్ ఠాకూర్ పరిచయం చేసిన ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు చూద్దాం. సినిమా ఇండస్ట్రీ లో ఊహగానాలకు కొదువే ఉండదు అన్నట్లు ఏ సెలబ్రెటీ ఎవరితో కనిపించినా కూడా వారి మధ్య ఏదో ఉందని రూమర్లు అల్లేస్తూ ఉంటారు. అయితే తాజాగా మృణాల్ ఠాకూర్ విషయం లో కూడా అదే జరుగుతుంది. తాజాగా మృణాల్ ఠాకూర్ తన సోషల్ మీడియా ఖాతా లో ఒక వ్యక్తి తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ దాని కింద ఈ విధంగా పోస్ట్ పెట్టింది.. 

పుట్టిన రోజు శుభాకాంక్షలు అమేజింగ్ పర్సన్.. నీ బర్త్ డే ని జరపడం కోసం నేను నా ఆతృత ను ఆగబెట్టుకోలేకపోతున్నాను.. రేపే చెన్నై లో కలుద్దాం అంటూ పోస్ట్ పెట్టింది. అయితే ఈ పోస్ట్ కాస్త నెట్టింట్లో వైరల్ గా మారడంతో ఇంతకీ మృణాల్ ఠాకూర్ షేర్ చేసిన ఆ అమేజింగ్ పర్సన్ ఎవరు.. ఆ వ్యక్తి తో ఉన్న రిలేషన్ ఏంటి.. అని చాలామంది ఈ పోస్ట్ కి కామెంట్లు పెడుతున్నారు.
 

మరి ఇంతకీ మృణాల్ ఠాగూర్ పరిచయం చేసిన ఆ వ్యక్తి ఎవరో తెలియాలంటే కచ్చితంగా ఈ ముద్దుగుమ్మ క్లారిటీ ఇవ్వాల్సిందే. ఇక మృణాల్ ఠాకూర్ సినిమాల విషయానికి వస్తే.. కొన్ని స్టోరీలు వింటుందట. ఇక ఈ స్టోరీలలో ఏ  ఒక్క కథ నచ్చినా కూడా వెంటనే ఆ ప్రాజెక్టు కి ఒకే చెప్పేయాలని చూస్తుందట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>