MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tollywood9bbcff49-8371-4cf8-9b75-5b984769d09f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tollywood9bbcff49-8371-4cf8-9b75-5b984769d09f-415x250-IndiaHerald.jpg టాలీవుడ్ ఇండస్ట్రీ నే కాకుండా దేశవ్యాప్తంగా.. ఉన్న చిత్ర పరిశ్రమలలో కాస్టింగ్ కౌచ్ విపరీతంగా పెరిగిపోయింది.. రోజుకొక వార్త కాస్టింగ్ కౌచ్ గురించి తెరపైకి వస్తోంది. బాలీవుడ్ నుంచి మొదలుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ వరకు.. ఏదో ఒక హీరోయిన్ తెరపైకి వచ్చి కాస్టింగ్ కౌచ్ గురించి గుట్టు విప్పుతోంది. అయితే ఈ కాస్టింగ్ కౌచ్ పై ఎన్ని ఆరోపణలు వచ్చినా... ఇండస్ట్రీ పెద్దలు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. tollywood{#}radhika;Samantha;Yevaru;bollywood;Heroine;Industry;media;Tollywood;Cinemaహీరోయిన్లే కమిట్మెంట్లు ఇచ్చి.. ఆ తర్వాత బెదిరిస్తున్నారా?హీరోయిన్లే కమిట్మెంట్లు ఇచ్చి.. ఆ తర్వాత బెదిరిస్తున్నారా?tollywood{#}radhika;Samantha;Yevaru;bollywood;Heroine;Industry;media;Tollywood;CinemaSat, 21 Sep 2024 08:18:00 GMT
* ఇండస్ట్రీలో విపరీతంగా పెరిగిన కాస్టింగ్ కౌచ్
* అవకాశాల కోసం హీరోయిన్లు కాంప్రమైజ్
* కొంతమంది హీరోయిన్లు  నచ్చక.. బహిరంగంగానే ఆరోపణలు  
* డబ్బు కోసం హీరోయిన్ల బెదిరింపులు
 

 టాలీవుడ్ ఇండస్ట్రీ నే కాకుండా దేశవ్యాప్తంగా.. ఉన్న చిత్ర పరిశ్రమలలో కాస్టింగ్ కౌచ్ విపరీతంగా పెరిగిపోయింది.. రోజుకొక వార్త కాస్టింగ్ కౌచ్ గురించి తెరపైకి వస్తోంది. బాలీవుడ్ నుంచి మొదలుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ వరకు.. ఏదో ఒక హీరోయిన్ తెరపైకి వచ్చి కాస్టింగ్ కౌచ్ గురించి గుట్టు విప్పుతోంది. అయితే ఈ కాస్టింగ్ కౌచ్ పై ఎన్ని ఆరోపణలు వచ్చినా... ఇండస్ట్రీ పెద్దలు మాత్రం లైట్ తీసుకుంటున్నారు.

 
ఈమధ్య కేరళలో మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది అక్కడ చిత్ర పరిశ్రమ. అచ్చం అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చర్యలు తీసుకోవాలని సమంత లాంటి హీరోయిన్లు.. డిమాండ్ చేసిన కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అయితే ఈ కాస్టింగ్ కౌచ్ బూటకం అని కొంతమంది చెబుతున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చే కచ్చితంగా... కాస్టింగ్ కౌచ్ ఉంటుందని కొంతమంది వాదన. అది నచ్చకపోతే ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్ళవచ్చు అని కూడా కొంతమంది చెబుతున్నారు.

 అయితే చాలామంది హీరోయిన్లు, సీనియర్ నటీమణులు... సినిమా పిచ్చితో కాస్టింగ్ కౌచ్ ఉన్నా కూడా.. భరిస్తున్నారట. దర్శక నిర్మాతలు... ఎన్ని టార్చర్లు పెట్టినా కూడా.. ముందుకు వెళ్తున్నారట కొంతమంది హీరోయిన్లు. ఇక మరి కొంతమంది.. ఆ వేధింపులను తట్టుకొని ఆ తర్వాత బెదిరింపులకు కూడా పాల్పడుతున్నట్లు సమాచారం. అలాంటి ఘటనలు... టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగానే తెరపైకి వచ్చాయి.

 అంతేకాదు సీనియర్ నటి రాధిక లాంటి వారు కూడా ఇదే అంశాన్ని చెప్పుకొచ్చారు. కొంతమంది కాస్టింగ్ కౌచ్ నువ్వు భరిస్తుంటే మరికొంతమంది.. బయటకు వచ్చి మీడియా ముందు తమ బాధను చెప్పుకుంటున్నారని ఆమె వెల్లడించారు. కాబట్టి ఈ కాస్టింగ్ కౌచ్ విషయంలో.. ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలని.. దీన్ని అంతం చేసేందుకు టాలీవుడ్ పెద్దలు నిర్ణయం తీసుకోవాలని కూడా రాజకీయ విశ్లేషకులు సూచనలు చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>