Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle93d4aefd-73fc-40d8-9f99-9e9eda903874-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle93d4aefd-73fc-40d8-9f99-9e9eda903874-415x250-IndiaHerald.jpgరామ్ గోపాల్ వర్మ అనే బ్రాండ్ తో వస్తున్న లేటెస్ట్ మూవీ శారీ. ఈ సినిమాకు ఆయన దర్శకుడు, నిర్మాత.. ఏదీ కాదు. ఆర్జీవీ ఆర్వీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రముఖ బిజినెస్ మేన్ రవి వర్మ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుండగా గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించారు. ఇది హీరోయిన్ ఓరియంటెడ్ మూవీలా కనిపిస్తున్నా.. హీరోయిన్ ని లవ్ చేసి, ఆ తర్వాత సైకోలా మారే విలన్ క్యారెక్టర్ ఈ మూవీకి కీలకం అని టీజర్ చెబుతోంది. తెలుగుతోపాటు హిందీ, తమిళ్, మళయాళం భాషల్లో త్వరలో ఈ సినిమా విడుదలవుతుందని చెబుతున్నారు మేకర్స్.ఉత్తరప్రదేశ్‌ కి చెంsocialstars lifestyle{#}ravi varma;satya;Murder.;Romantic;krishna;Ram Gopal Varma;Lover;Love;Press;November;Music;Heroine;Audience;Cinema'ఏఐ' తో మ్యూజిక్.. ఆర్జీవి ఏది చేసిన సంచలనమే..!!'ఏఐ' తో మ్యూజిక్.. ఆర్జీవి ఏది చేసిన సంచలనమే..!!socialstars lifestyle{#}ravi varma;satya;Murder.;Romantic;krishna;Ram Gopal Varma;Lover;Love;Press;November;Music;Heroine;Audience;CinemaFri, 20 Sep 2024 14:15:00 GMTరామ్ గోపాల్ వర్మ అనే బ్రాండ్ తో వస్తున్న లేటెస్ట్ మూవీ శారీ. ఈ సినిమాకు ఆయన దర్శకుడు, నిర్మాత.. ఏదీ కాదు. ఆర్జీవీ ఆర్వీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రముఖ బిజినెస్ మేన్ రవి వర్మ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుండగా గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించారు. ఇది హీరోయిన్ ఓరియంటెడ్ మూవీలా కనిపిస్తున్నా.. హీరోయిన్ ని లవ్ చేసి, ఆ తర్వాత సైకోలా మారే విలన్ క్యారెక్టర్ ఈ మూవీకి కీలకం అని టీజర్ చెబుతోంది. తెలుగుతోపాటు హిందీ, తమిళ్, మళయాళం భాషల్లో త్వరలో ఈ సినిమా విడుదలవుతుందని చెబుతున్నారు మేకర్స్.ఉత్తరప్రదేశ్‌ కి చెందిన ఓ రియల్ స్టోరీ ఆధాారంగా ఈ సినిమా తెరకెక్కిందనే ప్రచారం కూడా జరుగుతోంది. అమాయకులైన మహిళలపై శారీ కిల్లర్ లైంగిక దాడి చేసి, వారిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసేవాడు. ఆ సీరియల్ కిల్లర్ కథే ఈ శారీ అనే టాక్ ఉంది. అయితే టీజర్ లో మాత్రం అతను సీరియల్ కిల్లర్ కాదు, సీరియస్ లవర్ అనేలా చూపించాడు. శారీలో ఉన్న అమ్మాయితో ప్రేమలో పడే ఆ యువకుడు.. ఆమె తిరస్కారంతో పిచ్చివాడిగా మారిపోయి, ఆమెపై, ఆమె కుటుంబ సభ్యులపై రివేంజ్ తీర్చుకోవడమే ఈ సినిమా కథ. క్లైమాక్స్ ఏంటనేది తెలుసుకోవాలంటే నవంబర్ వరకు వెయిట్ చేయాలి. ఈ సినిమాలో సైకోలా మారిన ఫొటోగ్రాఫర్ గా సత్య యాదు కనిపిస్తాడు. ఇక హీరోయిన్ ఆరాధ్య ఈ మూవీతో వెండితెరపై ఎంట్రీ ఇస్తోంది. ఆరాధ్య కేరళకు చెందిన అమ్మాయి. ఇన్ స్టా ఇన్ ఫ్లూయెన్సర్ గా బాగా ఫేమస్. రీల్స్ చేస్తూ హీరోయిన్స్ ని అనుకరిస్తుండేది ఆరాధ్య. 

రామ్ గోపాల్ వర్మ కు ఆమె రీల్స్ నచ్చాయి. ఆమె గురించి ఎంక్వయిరీ చేసి, తన సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఇలాంటి సినిమాలకు ఆమె పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించేలా పిక్చరైజ్ చేశారు. ఆరాధ్యకి తెలియకుండా ఆమెని లవ్ చేసే ఓ ఫొటోగ్రాఫర్, ఆ ప్రేమని ఎప్పుడు ఎక్స్ ప్రెస్ చేశాడు, ఆ తర్వాత ఆమె ఎలా రియాక్ట్ అయింది, ఆ రియాక్షన్ నచ్చని ఫొటోగ్రాఫర్ సైకోలా ఎలా మారాడనేదే కథ. ఈ కథని రొమాంటిక్ గా తెరకెక్కించారు. సైకో పాత్ర ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది.ముఖ్యంగా హీరోయిన్సినిమా మొత్తం శారీలోనే కనిపిస్తుంది. శారీలో హీరోయిన్లను అందంగా, ఆకర్షణీయంగా చూపించడంలో వర్మ దిట్ట. వర్మ స్కూల్ నుంచి వస్తున్న మూవీ కాబట్టి.. యూత్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే చాలా అంశాలు ఇందులో ఉంటాయనడంలో సందేహం లేదు. వర్మ బ్రాండ్ పై అందరికీ నమ్మకాలు తగ్గిపోతున్న ఈ టైమ్ లో శారీ అయినా ఆయన పేరు నిలబెడుతుందా, లేదా.. వెయిట్ అండ్ సీ.ఇదిలావుండగా టెక్నాలజీని వాడుకోవడంలో ఆర్జీవిని మించిన వారు లేరని మరోసారి రుజువైంది. మొబైల్ కెమెరాతో సినిమా తీసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా తాను తెరకెక్కిస్తున్న సారీ సినిమాలో ఏఐవినియోగించి సంగీతం  రూపొందించినట్లు ఆయన తెలిపారు.ఈ సినిమాలోని బిజిఎం సంగీతం సాంగ్స్ అన్ని ఏఐ తో రూపొందించినవే ఏఐ మ్యూజిక్ వాడిన తొలి చలనచిత్రం ఇదే అని వెల్లడించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>