Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tarak6db3a077-cee8-49e5-8727-8d1503eb78ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tarak6db3a077-cee8-49e5-8727-8d1503eb78ff-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లోనే కాదు ఇండియా మొత్తం ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుని గ్లోబల్ స్టార్ గా హవా నడిపిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. అయితే ప్రస్తుతం తారక్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర మూవీ ఈనెల 27వ తేదీన గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఏకంగా ఐదు భాషల్లో ఏక సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పాలి. కాగా ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించగా.tarak{#}kushi;Kushi;Kollywood;Janhvi Kapoor;Idea;media;Saif Ali Khan;Hero;NTR;koratala siva;Jr NTR;Tamil;India;Director;Cinema;bollywoodఎన్టీఆర్ కోరాడో లేదు.. క్రేజీ న్యూస్ చెప్పేసిన వెట్రి మారన్?ఎన్టీఆర్ కోరాడో లేదు.. క్రేజీ న్యూస్ చెప్పేసిన వెట్రి మారన్?tarak{#}kushi;Kushi;Kollywood;Janhvi Kapoor;Idea;media;Saif Ali Khan;Hero;NTR;koratala siva;Jr NTR;Tamil;India;Director;Cinema;bollywoodFri, 20 Sep 2024 21:30:00 GMTటాలీవుడ్ లోనే కాదు ఇండియా మొత్తం ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుని గ్లోబల్ స్టార్ గా హవా నడిపిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. అయితే ప్రస్తుతం తారక్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర మూవీ ఈనెల 27వ తేదీన గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఏకంగా ఐదు భాషల్లో ఏక సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పాలి.


 కాగా ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించగా.. సైఫ్ అలీఖాన్ విలన్ కనిపించబోతున్నాడు. కాగా ప్రస్తుతం విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో.. చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది. ఈ క్రమంలోనే మొన్నటి వరకు బాలీవుడ్ లో కోలీవుడ్లో ప్రమోషన్స్ చేసిన చిత్ర బృందం  ఇక ఇప్పుడు తెలుగులో ప్రమోషన్స్ మొదలు పెట్టింది. అయితే కోలీవుడ్ లో ప్రమోషన్స్ చేస్తున్న సమయంలో ఇక జూనియర్ ఎన్టీఆర్ తన మనసులో దాగి ఉన్న ఒక కోరికను బయటపెట్టాడు.



 తమిళ డైరెక్టర్ వెట్రి మారన్ తో తనకు ఒక సినిమా చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చాడు  ఇక వెట్రీ  సార్ నాతో ఒక సినిమా చేయండి అంటూ మీడియా ముందే మనసులో కోరిక బయటపెట్టాడు. అయితే స్టార్ హీరో తారక్ కోరాడో లేదో అంతలోనే డైరెక్టర్ వెట్రిమోరన్ ఒక క్రేజీ న్యూస్ చెప్పాడు. తారక్ తో సినిమాకు తాను  కూడా సై అంటూ చెప్పేసాడు. వెట్రి మారన్ తో నేరుగా తమిళంలో సినిమా చేసి.  దానిని తెలుగులో డబ్ చేస్తానని తారక్ చెప్పడంతో వీరిద్దరి కాంబోపై ఆసక్తి పెరిగింది. అయితే ఇటీవల  విలేకరుల సమావేశంలో డైరెక్టర్ వెట్రి మారన్ కి ఇదే ప్రశ్న ఎదురయింది. ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలు పూర్తయిన తర్వాత తారక్ తో సినిమా చేస్తానని ఇప్పటికే స్క్రిప్ట్ ఐడియా సిద్ధమైంది అంటూ చెప్పడంతో ఇక ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>