Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kohlife1d44a5-65f3-4f02-a70b-f91e49f72ae0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kohlife1d44a5-65f3-4f02-a70b-f91e49f72ae0-415x250-IndiaHerald.jpgదేవర.. దేవర.. దేవర..ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన కూడా ఈ పేరు మారుమోగిపోతుంది. త్రిబుల్ ఆర్ లాంటి వరల్డ్ వైడ్ హిట్ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా పాపులారిటీని సంపాదించుకున్నాడు. తన నటనతో సినీ ప్రేక్షకులు అందరిని కూడా ఫిదా చేసేశాడు. అయితే చాలా గ్యాప్ తర్వాత ఇక ఇప్పుడు దేవర అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వికపూర్ హీరోయిన్గా నటించkohli{#}Fidaa;Kollywood;Saif Ali Khan;Mass;Event;Audience;Indian;koratala siva;Jr NTR;Tollywood;bollywood;Cinemaఅఫీషియల్ : ప్లేస్ ఫిక్స్.. దేవర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే?అఫీషియల్ : ప్లేస్ ఫిక్స్.. దేవర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే?kohli{#}Fidaa;Kollywood;Saif Ali Khan;Mass;Event;Audience;Indian;koratala siva;Jr NTR;Tollywood;bollywood;CinemaFri, 20 Sep 2024 20:31:00 GMTదేవర.. దేవర.. దేవర..ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన కూడా ఈ పేరు మారుమోగిపోతుంది. త్రిబుల్ ఆర్ లాంటి వరల్డ్ వైడ్ హిట్ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా పాపులారిటీని సంపాదించుకున్నాడు. తన నటనతో సినీ ప్రేక్షకులు అందరిని కూడా ఫిదా చేసేశాడు. అయితే చాలా గ్యాప్ తర్వాత ఇక ఇప్పుడు దేవర అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు జూనియర్ ఎన్టీఆర్.



 కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వికపూర్ హీరోయిన్గా నటించింది. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈనెల 27వ తేదీన ఈ సినిమా గ్రాండ్గా ఐదు భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కాబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది. ఇప్పటికే బాలీవుడ్ లో కోలీవుడ్ లో కూడా ప్రమోషన్స్ ని కంప్లీట్ చేసేసాడు తారక్. ఇక ఇప్పుడు తెలుగులో ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే దేవర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ నిర్వహిస్తారు అనే విషయంపై గత కొంతకాలం నుంచి చర్చ జరుగుతుంది.


 ఇక ఈ విషయంపై అభిమానులు కూడా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. కాగా ఇప్పుడు ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చేసింది. దేవర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి రంగం సిద్ధమైంది. ఎల్లుండి హైదరాబాదులోని నోవాటెల్ హెచ్ఐసిసి లో ఈవెంట్ జరగబోతుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో మూవీ టీం అఫీషియల్ గా ప్రకటించింది. భయం అంటే ధైర్యం ఉన్న వారి కోసమే కాదు. అదో వేడుక కూడా.  పెద్ద పండుగకు తొలి అడుగు 22న పడబోతుంది. మాస్ జాతరను కలిసి స్వాగతిద్దాం అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగా ఇది కాస్త వైరల్ గా మారిపోయింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>