Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr193388bd-8076-4e20-83f5-4d24b9697694-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr193388bd-8076-4e20-83f5-4d24b9697694-415x250-IndiaHerald.jpgరాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ఈ మూవీ కేవలం ఇండియాలో మాత్రమే కాదు వరల్డ్ వైడ్ గా కూడా సూపర్ హిట్ అయింది. వసూళ్ల సునామీ సృష్టించింది అని చెప్పాలి. అయితే 2022లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా.. అప్పటినుంచి తారక్ నుండి మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే త్రిబుల్ ఆర్ చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే కొరటాల శివతో ఒక సినిమాను ఒప్పేసుకున్నాడు. ఈ సినిమా ఎప్పుడోntr{#}Aly Khan;Kollywood;Janhvi Kapoor;Tsunami;Romantic;siddhu;Hero;koratala siva;Jr NTR;Ram Charan Teja;Tollywood;Interview;Cinema;Blockbuster hit;bollywoodజాన్వితో రొమాన్స్ చేసేటప్పుడు.. ఎలా అనిపించిందన్నా.. తారక్ రిప్లై అదుర్స్?జాన్వితో రొమాన్స్ చేసేటప్పుడు.. ఎలా అనిపించిందన్నా.. తారక్ రిప్లై అదుర్స్?ntr{#}Aly Khan;Kollywood;Janhvi Kapoor;Tsunami;Romantic;siddhu;Hero;koratala siva;Jr NTR;Ram Charan Teja;Tollywood;Interview;Cinema;Blockbuster hit;bollywoodFri, 20 Sep 2024 22:15:00 GMTరాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ఈ మూవీ కేవలం ఇండియాలో మాత్రమే కాదు వరల్డ్ వైడ్ గా కూడా సూపర్ హిట్ అయింది. వసూళ్ల సునామీ సృష్టించింది అని చెప్పాలి. అయితే 2022లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా.. అప్పటినుంచి తారక్ నుండి మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే త్రిబుల్ ఆర్ చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే కొరటాల శివతో ఒక సినిమాను ఒప్పేసుకున్నాడు. ఈ సినిమా ఎప్పుడో విడుదలవుతుంది అనుకున్నప్పటికీ వాయిదా పడుతూనే వచ్చింది. కానీ ఇప్పుడు ఈ నెల 27వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.
" style="height: 196px;">



 ఈసారి మాత్రం ఎలాంటి వాయిదా లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది దేవర మూవీ. ఈ సినిమాలో తారక్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నాడు. కాగా ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది. ఇప్పటికే హిందీలో అటు కోలీవుడ్ లో కూడా ప్రమోషన్స్ చేయగా.. ఇప్పుడు టాలీవుడ్ లో వరుస ఇంటర్వ్యూ లతో ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారు దేవర చిత్రబృందం. ఇక ఇటీవల యంగ్ హీరోలు విశ్వక్సేన్, సిద్దు జొన్నల గడ్డ తారక్ డైరెక్టర్ కొరటాల శివ ను ఇంటర్వ్యూ చేశారు.. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి.



 అయితే ఇలా ఇంటర్వ్యూ చేసిన ఇద్దరు క్రేజీ యంగ్ హీరోలు అటు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ను అడిగిన ప్రశ్నలు కూడా కాస్త క్రేజీ గానే ఉన్నాయి. ఇక వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. జాన్వి కపూర్ తో రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు ఎట్లుండే అన్న అనే విశ్వక్సేన్ ప్రశ్నించాడు. ఎట్లుంటది ఏంది. గలీజ్ గా అడిగిండు. అలాంటివేమీ లేవు. కొరటాల దేవరా  సినిమాలో కొత్తరకం రొమాన్స్ రాశారు. సిద్దు విశ్వక్సేన్ రేంజ్ రోమాన్స్ మాత్రం ఈ సినిమాలు అస్సలు ఉండదు అంటూ కౌంటర్ ఇస్తూ ఫన్నీ కామెంట్లు చేశాడు జూనియర్ ఎన్టీఆర్. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>