LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/financial-problems-diseases--checked--flowere2f05a49-fdd3-4889-8065-da192b763119-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/financial-problems-diseases--checked--flowere2f05a49-fdd3-4889-8065-da192b763119-415x250-IndiaHerald.jpgమందార పువ్వును ఎక్కువగా దేవుడికి పెడుతూ ఉంటారు. మందార పువ్వులో చాలా పోషకాలు ఉంటాయి. చాలామంది మందార పువ్వును ఎండబెట్టి నూనెలో కలుపుకుని రాసుకుంటూ ఉంటారు. మందార పువ్వు జుట్టుని దృఢంగా ఉంచుతుంది. స్మూత్ గా కూడా చేస్తుంది. చాలామంది మందార పువ్వును ఎక్కువగా వాడుతూ ఉంటారు. మందారంలో అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్క. ఆయుర్వేదంలో మందార మొక్కకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ మొక్క పొడవు 3 నుంచి 8 అడుగులు, వెడల్పు 2 నుంచి 7 అడుగుల వరకు ఉంటుంది. మందార పువ్వులు చాలా అందంగా ఉండి, అలంకారణ కోసం ఉపయోగిస్తారు. ఈ మందార financial problems; diseases ; checked ; flower{#}siri;Antioxidant;Heart;Cholesterolఈ ఒకే ఒక్క పువ్వుతో ఆర్థిక సమస్యలే కాదు అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చా..?ఈ ఒకే ఒక్క పువ్వుతో ఆర్థిక సమస్యలే కాదు అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చా..?financial problems; diseases ; checked ; flower{#}siri;Antioxidant;Heart;CholesterolFri, 20 Sep 2024 12:41:00 GMTమందార పువ్వును ఎక్కువగా దేవుడికి పెడుతూ ఉంటారు. మందార పువ్వులో చాలా పోషకాలు ఉంటాయి. చాలామంది మందార పువ్వును ఎండబెట్టి నూనెలో కలుపుకుని రాసుకుంటూ ఉంటారు. మందార పువ్వు జుట్టుని దృఢంగా ఉంచుతుంది. స్మూత్ గా కూడా చేస్తుంది. చాలామంది మందార పువ్వును ఎక్కువగా వాడుతూ ఉంటారు. మందారంలో అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్క. ఆయుర్వేదంలో మందార మొక్కకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ మొక్క పొడవు 3 నుంచి 8 అడుగులు, వెడల్పు 2 నుంచి 7 అడుగుల వరకు ఉంటుంది. మందార పువ్వులు చాలా అందంగా ఉండి, అలంకారణ కోసం ఉపయోగిస్తారు.

ఈ మందార పువ్వు సంపదలు కురిపించే దేవత లక్ష్మీదేవికి అత్యంత ప్రియతమైనదిగా పండితులు చెబుతున్నారు. ఈ పుష్పాన్ని పెట్టి లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలు ఆ ఇంట్లో ఉండేలా దీవిస్తుందట. అంతేకాదు భక్తుల కోరికలు కూడా కచ్చితంగా నెరవేరతాయంటున్నారు పండితులు. వాస్తు శాస్త్రం ప్రకారం మందార మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఎంతో మేలు జరుగుతుందంటున్నారు. ధార్మిక నిపుణుల అభిప్రాయం ప్రకారం మందార మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఆర్థిక సమస్యలు తీరుతాయని చెబుతున్నారు. మందారం మొక్కను ఇంట్లోకి ఉత్తర దిశలో నాటటం శుభప్రదమని చెబుతున్నారు. మందార పువ్వు బరువును అదుపులో ఉంచుతుంది.

అంతేకాదు మందార ఆకులను నమలటం వల్ల నోటిపూత నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది. అలాగే మందార ఆకులను తింటే కిడ్నీ సమస్యల నుంచి బయటపడవచ్చటున్నారు నిపుణులు. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంతరించటంలో మందార పువ్వులు చాలా సహాయపడతాయని చెబుతున్నారు. అలాగే మందారాన్ని తీసుకోవటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని చెబుతున్నారు. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఇది యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. ఇది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయటంలో సహాయపడుతుంది. మందార జీర్ణ క్రియను మెరుగుపరచటంలో,మలబద్ధకం వంటి కడుపు సమస్యల నుండి ఉపశ్రమణాన్ని అందించటంలో సహాయపడుతుంది. మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలను తొలగించడానికి దీనిని ఉపయోగిస్తారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>