Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/harihara-veeramallu-team-is-increasing-its-height-the-pic-is-going-viral278ca00d-ba0a-4c98-9907-aa7d76742600-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/harihara-veeramallu-team-is-increasing-its-height-the-pic-is-going-viral278ca00d-ba0a-4c98-9907-aa7d76742600-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఫుల్ బిజీ అయిపోయారు. మూవీ షూటింగ్ కూడా రాకుండా డిప్యూటీ సీఎం గా ఫుల్ బిజీ అయిపోయారు. ఇక పవన్ కళ్యాణ్ ది ఒక మూవీ షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. ఎందుకంటే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ అయ్యాక బాధ్యతలు మరింత పెరిగాయి. కాబట్టి మూవీ షూటింగ్ ను ఆపేశారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;Harihara Veeramallu; height; pawan kalyan{#}kalyan;Nishabdham;Nishabdam;m m keeravani;Hero;producer;Producer;News;Deputy Chief Minister;Audience;Cinema;Pawan Kalyan;CMమరింత హైట్ పెంచుతున్న హరిహర వీరమల్లు టీం.. వైరల్ అవుతున్న పిక్..!మరింత హైట్ పెంచుతున్న హరిహర వీరమల్లు టీం.. వైరల్ అవుతున్న పిక్..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;Harihara Veeramallu; height; pawan kalyan{#}kalyan;Nishabdham;Nishabdam;m m keeravani;Hero;producer;Producer;News;Deputy Chief Minister;Audience;Cinema;Pawan Kalyan;CMFri, 20 Sep 2024 12:45:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఫుల్ బిజీ అయిపోయారు. మూవీ షూటింగ్ కూడా రాకుండా డిప్యూటీ సీఎం గా ఫుల్ బిజీ అయిపోయారు. ఇక పవన్ కళ్యాణ్ ది ఒక మూవీ షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. ఎందుకంటే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ అయ్యాక బాధ్యతలు మరింత పెరిగాయి. కాబట్టి మూవీ షూటింగ్ ను ఆపేశారు.  త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో " హరిహర వీరమల్లు" పిరియాడిక్ మూవీగా తెరకెక్కిస్తోంది. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా గురించి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ గురించి నేడు మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.

 ఈ సినిమా షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుందని... దీనికి ముందు తమ హీరో పవన్ కళ్యాణ్ చిత్ర యూనిట్ కలిసినట్లుగా ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టెంత వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోను చూసిన పలువురు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం లాంటిది... హరిహర వీరమల్లు సినిమా వచ్చే ముందు ఈ సైలెన్స్ అని వారు తెలిపారు. ఇక ఈ సినిమాలో పవన్ ఓ సరికొత్త పాత్రలో ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నాడు. ఈ సినిమాను జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఎంఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నీధీ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>