MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr-letest-movie-update-fresh-newsfe946eae-3293-49a4-be8e-42e1537f304c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr-letest-movie-update-fresh-newsfe946eae-3293-49a4-be8e-42e1537f304c-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన సినిమా విడుదల అయ్యి ఇప్పటికి చాలా కాలం అవుతుంది. ఈయన ఆఖరుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కానీ ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు. జూనియర్ ఎన్టీఆర్ ఆఖరుగా సోలో హీరోగా నటించిన సినిమా అరవింద సమేత. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే అరవింద సమేత సినిమా తర్వాత జూనియJr ntr{#}Janhvi Kapoor;trivikram srinivas;Aravinda Sametha Veera Raghava;Rajamouli;Jr NTR;koratala siva;Hero;Ram Charan Teja;Cinema;september;Indiaయూఎస్ఏ లో దేవర కి సరికొత్త రికార్డు కాయం.. హిట్ టాక్ వస్తే స్టార్ హీరోల రికార్డులకు గండి..?యూఎస్ఏ లో దేవర కి సరికొత్త రికార్డు కాయం.. హిట్ టాక్ వస్తే స్టార్ హీరోల రికార్డులకు గండి..?Jr ntr{#}Janhvi Kapoor;trivikram srinivas;Aravinda Sametha Veera Raghava;Rajamouli;Jr NTR;koratala siva;Hero;Ram Charan Teja;Cinema;september;IndiaThu, 19 Sep 2024 13:15:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన సినిమా విడుదల అయ్యి ఇప్పటికి చాలా కాలం అవుతుంది. ఈయన ఆఖరుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కానీ ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు. జూనియర్ ఎన్టీఆర్ ఆఖరుగా సోలో హీరోగా నటించిన సినిమా అరవింద సమేత. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే అరవింద సమేత సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల కానుంది. 

ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా ... జాన్వి కపూర్మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనుండగా సెప్టెంబర్ 26 వ తేదీనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను "యు ఎస్ ఏ" లో ప్రదర్శించబోతున్నారు. అందుకు సంబంధించిన టికెట్ బుకింగ్లను కూడా ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే విడుదల చేశారు. "యూ ఎస్ ఏ" లో దేవర సినిమా ప్రీమియర్ ఫ్రీ సేల్స్ కి జనాల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది.

దానితో ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లకి సంబంధించిన 50000 ప్లస్ టిక్కెట్లు అమ్ముడుపోయినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం "యు ఎస్ ఎ" ప్రేక్షకుల నుండి దేవర మూవీ కి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చినట్లు అయితే "యు ఎస్ ఏ" ఏరియా నుండి ఈ సినిమాకు భారీ మొత్తంలో కలక్షన్లు వచ్చే అవకాశం చాలా వరకు ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>