MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopal61199688-3249-4384-beaf-158380b22ee2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopal61199688-3249-4384-beaf-158380b22ee2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో బి గోపాల్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో ఎన్నో మూవీలు బ్లాక్ బాస్టర్ , ఇండస్ట్రీ హిట్లుగా కూడా నిలిచాయి. ఇకపోతే గోపాల్ ఓకే బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలను రూపొందించగా అందులో ఏకంగా మూడు మూవీలు ఇంట్రెస్ట్ హిట్లుగా కూడా నిలిచాయి. ఆ సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం. గోపాల్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలను రూపొందించాడు. అందులో మూడు మూవీలు ఇండస్ట్రీ హిట్ లుగా నిలిచాయి. మొదటగా బి గోపాల్ బాలయ్య హీరోగా సGopal{#}aarti agarwal;aswini;b gopal;indra;sonali bendre;vyjayanthi;Samarasimha Reddy;Narasimha Naidu;Industry;Tollywood;Balakrishna;Chiranjeevi;Cinema;Box office;Teluguఆ బ్యాక్ డ్రాప్ మూవీలలో మూడు ఇండస్ట్రీ హిట్లను కొట్టిన ఏకైక దర్శకుడు అతనే..?ఆ బ్యాక్ డ్రాప్ మూవీలలో మూడు ఇండస్ట్రీ హిట్లను కొట్టిన ఏకైక దర్శకుడు అతనే..?Gopal{#}aarti agarwal;aswini;b gopal;indra;sonali bendre;vyjayanthi;Samarasimha Reddy;Narasimha Naidu;Industry;Tollywood;Balakrishna;Chiranjeevi;Cinema;Box office;TeluguThu, 19 Sep 2024 16:20:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో బి గోపాల్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో ఎన్నో మూవీలు బ్లాక్ బాస్టర్ , ఇండస్ట్రీ హిట్లుగా కూడా నిలిచాయి. ఇకపోతే గోపాల్ ఓకే బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలను రూపొందించగా అందులో ఏకంగా మూడు మూవీలు ఇంట్రెస్ట్ హిట్లుగా కూడా నిలిచాయి. ఆ సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

గోపాల్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలను రూపొందించాడు. అందులో మూడు మూవీలు ఇండస్ట్రీ హిట్ లుగా నిలిచాయి. మొదటగా బి గోపాల్  బాలయ్య హీరోగా సమరసింహా రెడ్డి అనే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. ఈ సినిమా ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ హీరోగా బి గోపాల్ "నరసింహ నాయుడు" అనే మరో ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించాడు. ఈ సినిమా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే బి గోపాల్ , మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇంద్ర అనే ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించాడు. 

మూవీ లో ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించగా ... వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ మూవీ ని నిర్మించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి టాలీవుడ్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. గోపాల్ ఇలా సమరసింహా రెడ్డి , నరసింహ నాయుడు , ఇంద్ర ఈ మూడు సినిమాలను ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలుగా రూపొందించి మూడు సినిమాలతో కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ లను అందుకున్నాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>