Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-----457c0968-1f17-46d5-8648-124f58e7e773-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-----457c0968-1f17-46d5-8648-124f58e7e773-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా హీరోయిన్లకి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే సినిమా హీరోయిన్లు పెట్టే పోస్టులను తెగ లైకులు కొట్టేస్తూ ఉంటారు అభిమానులు. అయితే ఎలాంటి గెటప్ లో హీరోయిన్లు కనిపించిన కూడా అభిమానులు ఇట్టే గుర్తు పట్టేస్తూ ఉంటారు అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు గుర్తుపట్టలేని గెటప్ లో కనిపించిన కూడా.. ఆ ఫ్యాన్స్ మాత్రం ఇక అక్కడ ఉన్నది తమ అభిమాన హీరోయిన్ అని చెప్పేస్తుంటారు. కానీ ఇక్కడ అభిమానులు సైతం ఈ హీరోయిన్ గుర్తుపట్టడం లేదు. అంతలా ఆమె మారహీరోయిన్ ఎ{#}tara;Audi;Blockbuster hit;Naga Chaitanya;thulasi;thulasi nair;Tulasi;Tollywood;Heroine;Audience;Cinemaఏంటి బాసూ ఇది.. ఆ క్రేజీ హీరోయిన్ ఇలా మారిందేంటి.. అస్సలు గుర్తుపట్టలేరు?ఏంటి బాసూ ఇది.. ఆ క్రేజీ హీరోయిన్ ఇలా మారిందేంటి.. అస్సలు గుర్తుపట్టలేరు?హీరోయిన్ ఎ{#}tara;Audi;Blockbuster hit;Naga Chaitanya;thulasi;thulasi nair;Tulasi;Tollywood;Heroine;Audience;CinemaThu, 19 Sep 2024 18:53:00 GMTసాధారణంగా సినిమా హీరోయిన్లకి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే సినిమా హీరోయిన్లు పెట్టే పోస్టులను తెగ లైకులు కొట్టేస్తూ ఉంటారు అభిమానులు. అయితే ఎలాంటి గెటప్ లో హీరోయిన్లు కనిపించిన కూడా అభిమానులు ఇట్టే గుర్తు పట్టేస్తూ ఉంటారు అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు గుర్తుపట్టలేని గెటప్ లో కనిపించిన కూడా.. ఆ ఫ్యాన్స్ మాత్రం ఇక అక్కడ ఉన్నది తమ అభిమాన హీరోయిన్ అని చెప్పేస్తుంటారు. కానీ ఇక్కడ అభిమానులు సైతం ఈ హీరోయిన్ గుర్తుపట్టడం లేదు. అంతలా ఆమె మారిపోయింది.


 వైరల్ గా మారిపోయిన ఫోటోలో ఉన్న హీరోయిన్  ఎవరో తెలిసి ఇక అందరూ ఒక్కసారిగా షాక్ లో మునిగిపోతున్నారు అని చెప్పాలి. ఆమె ఒకప్పుడు టాలీవుడ్ లోనే కాదు సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ హీరోయిన్. తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. అయితే తన నటనతో ఆడియన్స్ లో ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది  ఇక ఈమె మాత్రమే కాదండోయ్ ఈ హీరోయిన్ తల్లి అక్క కూడా ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్గా నటించి మెప్పించినవారే. తల్లి 90వ దశకంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కొనసాగింది. అప్పట్లో అగ్ర హీరోలు అందరితో కలిసి నటించి ఆడి పాడింది.


 అయితే ఈ హీరోయిన్ అక్క పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ భారీ బ్యాగ్రౌండ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరోయిన్ మాత్రం ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది. అయితే ఇంత చెప్పినా కూడా అక్కడ ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టలేకపోతున్నారు కదా. ఆమె ఎవరో కాదు అలనాటి హీరోయిన్ అందాల తార రాధా రెండో కూతురు తులసి నాయర్. రాధా మొదటి కూతురు కార్తిక హీరోయిన్గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా తులసి నాయర్ జీవ హీరోగా వచ్చిన రంగం సినిమాతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. ఒకసారిగా పాపులర్ అయింది. నాగ చైతన్య జోష్ సినిమాలోను నటించింది. అయితే ఇటీవల కార్తీక తన అక్క పెళ్లిలో మెరిసిన ఫొటోస్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నిజంగా ఈమె తులసి నాయర్ రంగం 2 హీరోయిన్ అంటూ అవాక్కయ్ పోతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>