MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/heroins-e04103e8-b97f-48d9-806e-8dd500b60af6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/heroins-e04103e8-b97f-48d9-806e-8dd500b60af6-415x250-IndiaHerald.jpgకొంత మంది హీరోయిన్లకు ఎన్నో సంవత్సరాల పాటు , ఎన్నో సినిమాలలో నటించిన రాని క్రేజ్ మరి కొంత మంది బ్యూటీలకు మాత్రం ఓవర్ నైట్ లో ఒకే ఒక సినిమాతో వస్తూ ఉంటుంది. అలా ఓవర్ నైట్ తో ఫుల్ క్రేజ్ వచ్చినప్పటికీ కొంత మంది మాత్రం ఆ క్రేజ్ ను సరిగా వినియోగించుకోక పోవడం వల్ల చాలా తక్కువ కాలంలోనే భారీ కెరీర్ గ్రాఫ్ డౌన్ ఫాల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఓవర్ నైట్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకొని , ఆ తర్వాత కెరియర్ను డౌన్ ఫాల్ చేసుకున్న హీరోయిన్లు ఎవరు ..? వారి కెరియర్ అలా డౌన్ ఫాల్ కావడానికి కారణాలు ఏమిటి అనేHeroins {#}sree;Yevaru;Heroine;Tollywood;Cinema;Box office;Teluguఅలాంటి నిర్ణయాల వల్లే ఆ ఇద్దరు హీరోయిన్ల కెరియర్ అలా అయ్యిందా..?అలాంటి నిర్ణయాల వల్లే ఆ ఇద్దరు హీరోయిన్ల కెరియర్ అలా అయ్యిందా..?Heroins {#}sree;Yevaru;Heroine;Tollywood;Cinema;Box office;TeluguThu, 19 Sep 2024 15:45:00 GMTకొంత మంది హీరోయిన్లకు ఎన్నో సంవత్సరాల పాటు , ఎన్నో సినిమాలలో నటించిన రాని క్రేజ్ మరి కొంత మంది బ్యూటీలకు మాత్రం ఓవర్ నైట్ లో ఒకే ఒక సినిమాతో వస్తూ ఉంటుంది. అలా ఓవర్ నైట్ తో ఫుల్ క్రేజ్ వచ్చినప్పటికీ కొంత మంది మాత్రం ఆ క్రేజ్ ను సరిగా వినియోగించుకోక పోవడం వల్ల చాలా తక్కువ కాలంలోనే భారీ కెరీర్ గ్రాఫ్ డౌన్ ఫాల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఓవర్ నైట్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకొని , ఆ తర్వాత కెరియర్ను డౌన్ ఫాల్ చేసుకున్న హీరోయిన్లు ఎవరు ..? వారి కెరియర్ అలా డౌన్ ఫాల్ కావడానికి కారణాలు ఏమిటి అనే వివరాలను తెలుసుకుందాం.

తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో కృతి శెట్టి ఒకరు. ఈమె ఉప్పెన మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే స్టార్ హీరోయిన్ సాయి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత మాత్రం ఈమె ఆ స్థాయి విజయాలను అందుకోలేకపోయింది. ఉప్పెన మూవీ తర్వాత ఒకటి , రెండు విజయాలు ఈమెకు దక్కాయి. కానీ ఎక్కువ శాతం ఈమె నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈమె కెరియర్ గ్రాఫ్ ఉప్పెన మూవీ తర్వాత కాస్త పడిపోయింది.

పెళ్లి సందD సినిమాతో శ్రీ లీల టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీతో ఈమెకు సూపర్ సాలిడ్ క్రేజ్ దక్కింది. ఆ తర్వాత ధమాకా మూవీ విజయంతో ఈమె క్రేజ్ మరింతగా పెరిగింది. కానీ ఆ తర్వాత మాత్రం ఈమె నటించిన సినిమాలు చాలా వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈమె కెరీర్ గ్రాఫ్ కాస్త పడిపోయింది.

ఇలా ఈ ఇద్దరు హీరోయిన్లకు మొదటి ఒకటి , రెండు మూవీలతో అద్భుతమైన క్రేజ్ వచ్చింది. కానీ ఆ తర్వాత వీరికి అపజయాలు దక్కడంతో ఆ క్రేజ్ కాస్త పడిపోయింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>