MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreeleela2dd07471-a692-4d64-9d3e-638a1d75c5eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreeleela2dd07471-a692-4d64-9d3e-638a1d75c5eb-415x250-IndiaHerald.jpgశ్రీ లీల , శ్రీకాంత్ తనయుడు అయినటువంటి రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకున్న ఇందులో ఈమె తన అందాలను భారీగా ఆరబోయడం , తన డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం వల్ల ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మూవీ తో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ బ్యూటీ ధమాకా అనే సినిమాలో హీరోయిన్గా నటించి తెలుగు సినీ పరిశ్రమలో మొదటి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కూడా ఈమె తన అందాలతో , డ్యాన్స్ తో కుర్రకారు ప్రేక్షకులను కటSreeleela{#}roshan;srikanth;Red;marriage;BEAUTY;sree;Tollywood;Telugu;Cinemaటైట్ జీన్స్ లో రెచ్చిపోయిన శ్రీ లీలా..!టైట్ జీన్స్ లో రెచ్చిపోయిన శ్రీ లీలా..!Sreeleela{#}roshan;srikanth;Red;marriage;BEAUTY;sree;Tollywood;Telugu;CinemaThu, 19 Sep 2024 16:45:00 GMTశ్రీ లీల , శ్రీకాంత్ తనయుడు అయినటు వంటి రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకున్న ఇందు లో ఈమె తన అందాలను భారీ గా ఆరబోయడం , తన డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం వల్ల ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మూవీ తో మంచి గుర్తింపు లభించింది . ఆ తర్వాత ఈ బ్యూటీ ధమాకా అనే సినిమాలో హీరోయిన్గా నటించి తెలుగు సినీ పరిశ్రమలో మొదటి విజయాన్ని అందుకుంది . ఈ సినిమాలో కూడా ఈమె తన అందాలతో , డ్యాన్స్ తో కుర్రకారు ప్రేక్షకులను కట్టి పడేసింది. దానితో ఈమెకు వరుసగా తెలుగులో అవకాశాలు రావడం మొదలు అయింది. ఇప్పటివరకు ఈమె అనేక సినిమాలలో హీరోయిన్గా నటించిన అందులో కొన్ని మూవీలు మాత్రమే మంచి విజయాలు అందుకున్నాయి. 

అయినప్పటికీ నటించిన ప్రతి సినిమాలోనూ తన అందాలతో , డ్యాన్స్ తో కుర్రకారు ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఉండడంతో ఈమెకు వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కుతూనే ఉన్నాయి. ఈ బ్యూటీ సినిమాల్లో అందాలను భారీగానే ఆరబోస్తుంది. మరో వైపు సోషల్ మీడియాలో కూడా అందుకు దీటుగానే స్కిన్ షో తో యూత్ ను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న చిరిగిన టైట్ బ్లాక్ కలర్ జీన్స్ ను వేసుకొని , రెడ్ కలర్ టీ షర్ట్ ను ధరించి కంటే చూపులతో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలలో ఈ బ్యూటీ హాట్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం శ్రీ లీల కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>