Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb17ced59-bfe6-4834-b9ad-bb5b0896fd09-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb17ced59-bfe6-4834-b9ad-bb5b0896fd09-415x250-IndiaHerald.jpgస్టార్ హీరోలంతా పాన్ ఇండియా క్రేజ్ ను వాడుకుంటూ భారీ బ‌డ్జెట్ సినిమాలు చేస్తుంటే నాని మాత్రం త‌న రేంజ్ బ‌డ్జెట్ తో సినిమాలు చేస్తూ స‌క్సెస్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. నాని సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనేలా ఇప్పుడు త‌న‌కు క్రేజ్ ఏర్ప‌డింది. అంతేకాదు ద‌స‌రా సినిమాతో నాని త‌న‌లోని మాస్ ను బ‌య‌ట‌పెట్టి అంద‌రినీ షాక‌య్యేలా చేశాడు.ద‌స‌రా త‌ర్వాత నాని చేసిన హాయ్ నాన్న కూడా మంచి ఫ‌లితాన్నిచ్చింది. ప్ర‌స్తుతం వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో స‌రిపోదా శ‌నివారం హిట్ తరువాత సినిమా త‌ర్వాత నాని, సుజిత్ ద‌ర్శ‌క‌తsocialstars lifestyle{#}sujeeth;vivek;Nani;srikanth;Mass;March;Kollywood;Father;Dussehra;Vijayadashami;India;Heroine;Cinemaమొదలైన నాని, శ్రీకాంత్ ఓదెల మూవీ.. ఈ సారి అంతకు మించి..!!మొదలైన నాని, శ్రీకాంత్ ఓదెల మూవీ.. ఈ సారి అంతకు మించి..!!socialstars lifestyle{#}sujeeth;vivek;Nani;srikanth;Mass;March;Kollywood;Father;Dussehra;Vijayadashami;India;Heroine;CinemaThu, 19 Sep 2024 21:00:00 GMTస్టార్ హీరోలంతా పాన్ ఇండియా క్రేజ్ ను వాడుకుంటూ భారీ బ‌డ్జెట్ సినిమాలు చేస్తుంటే నాని మాత్రం త‌న రేంజ్ బ‌డ్జెట్ తో సినిమాలు చేస్తూ స‌క్సెస్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. నాని సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనేలా ఇప్పుడు త‌న‌కు క్రేజ్ ఏర్ప‌డింది. అంతేకాదు ద‌స‌రా సినిమాతో నాని త‌న‌లోని మాస్ ను బ‌య‌ట‌పెట్టి అంద‌రినీ షాక‌య్యేలా చేశాడు.ద‌స‌రా త‌ర్వాత నాని చేసిన హాయ్ నాన్న కూడా మంచి ఫ‌లితాన్నిచ్చింది. ప్ర‌స్తుతం వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో స‌రిపోదా శ‌నివారం హిట్ తరువాత సినిమా త‌ర్వాత నాని, సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నాడు. ఓజీ సినిమా పూర్త‌య్యాక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది.దీంతోపాటూ నాని శ్రీకాంత్ ఓదెలతో కూడా మ‌రో సినిమా చేస్తున్నాడు. ఈసారి ఈ సినిమా ద‌స‌రాను మించేలా ఉంటుంద‌ని టాక్. నాని మ‌రోసారి మాస్ అవ‌తార్ లో క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ఈ సినిమా పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంద‌ని తెలుస్తోంది. సుజిత్ మూవీ లేట‌యితే నాని శ్రీకాంత్ సినిమాను వెంట‌నే స్టార్ట్ చేయాల‌ని చూస్తున్నాడు. సెప్టెంబ‌ర్ లో మొద‌లుపెట్టి మార్చి ఎండింగ్ నాటికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టినుంచే ఈ సినిమా కోసం భారీ సెట్స్ ను వేస్తున్నార‌ని తెలుస్తోంది.ఇకపోతే.. ఈ సినిమా కోసం దాదాపు 100 కోట్ల బడ్జెట్ ను కేటాయించారని, పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా కోసం క్యాస్టింగ్ ను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కోలీవుడ్ టాప్ హీరోయిన్ ను ఈ సినిమా కోసం సంప్రదిస్తున్నారట. మరి ఈ విషయాలన్నీ ఎనౌన్స్ మెంట్ వీడియోతోనే రివీల్ చేస్తారా లేక మెలమెల్లగా రివీల్ చేస్తారా అనేది చూడాలి.ఈ నేపథ్యంలో నాని శ్రీకాంత్ ఓదెలా కాంబోలో సెకండ్ సినిమా స్టార్ట్ అయింది నిన్న షూటింగ్ స్టార్ట్ చేసినట్లు శ్రీకాంత్ తెలిపారు గతేడా అది మార్చి 7న దసరా సినిమా కోసం చివరిసారి కట్ షార్ట్ ఓకే అని చెప్పా మళ్ళీ నిన్న నాని యాక్షన్ చెప్పా 48,470,400 సెకండ్లు గడిచాయి నా తర్వాతి సినిమా కోసం నిజాయితీగా ప్రతి సెకను వెచ్చించా దసరా ను మించిన మూవీ ఇది అని ఓదెల పోస్ట్ చేసారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>