Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle6a45090f-95e4-43af-a469-fbc03275b517-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle6a45090f-95e4-43af-a469-fbc03275b517-415x250-IndiaHerald.jpgగ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ చేంజర్”.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను గ్రాండ్ గ నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో రాంచరణ్ రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నట్లు సమాచారం.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన పలు కారణాల వల్ల కాస్త ఆలస్యం అవుతూ వచ్చింది.షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ లేకుండా పోయింది.దీనితో తమ అభిమాన హీరో సsocialstars lifestyle{#}shankar;thaman s;Sangeetha;GEUM;king;December;Darsakudu;dil raju;Kiara Advani;surya sivakumar;Director;producer;Producer;Posters;Indian;bollywood;Hero;Cinema;Audienceతమన్ : 'గేమ్ ఛేంజర్' అప్డేట్ల వర్షం వచ్చేస్తుంది.. ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..!!తమన్ : 'గేమ్ ఛేంజర్' అప్డేట్ల వర్షం వచ్చేస్తుంది.. ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..!!socialstars lifestyle{#}shankar;thaman s;Sangeetha;GEUM;king;December;Darsakudu;dil raju;Kiara Advani;surya sivakumar;Director;producer;Producer;Posters;Indian;bollywood;Hero;Cinema;AudienceThu, 19 Sep 2024 20:30:00 GMTగ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ చేంజర్”.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను గ్రాండ్ గ నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో రాంచరణ్ రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నట్లు సమాచారం.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన పలు కారణాల వల్ల  కాస్త ఆలస్యం అవుతూ వచ్చింది.షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ లేకుండా పోయింది.దీనితో తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా ‘గేమ్‌చేంజర్‌’ సినిమా తెరకెక్కుతుంది. అయితే, ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ లో దర్శకుడు శంకర్‌ స్పీడ్ పెంచారు.ఈ సినిమాలో సునీల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.ఇటీవలే ఆయన నేపథ్యంలో సాగే సన్నివేశాలను చిత్రీకరించారు.రామ్ చరణ్ గేమ్ చేంజర్‌ నుంచి ఇంత వరకు అభిమానుల్ని మెప్పించే అప్డేట్ రాలేదు. జరగండి సాంగ్ పట్ల అభిమానులు నిరాశ చెందే ఉన్నారు. పోస్టర్లు అంటూ జరగండి పాటలోని స్టిల్స్‌ని షేర్ చేస్తూ మరింత నిరుత్సాహపరుస్తూ వచ్చారు. 

ఆ మధ్య ఓ ఈవెంట్లో దిల్ రాజు మాట్లాడుతూ.. క్రిస్మస్‌కి కలుసుకుందాం అని అన్నాడు. దీంతో గేమ్ చేంజర్ డిసెంబర్ 20న వస్తుందని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ ఇంత వరకు దీని మీద అధికారిక ప్రకటన ఇవ్వలేదు. తాజాగా వినాయక చవితి స్పెషల్‌గా ఓ అప్డేట్ ఉంటుందని తమన్వే పోస్ట్ శాడు. ఇక ఈ రిలీజ్ డేట్ పోస్టర్ వస్తుందని అంతా అనుకున్నారు.ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు తమన్ గుడ్ న్యూస్ చెప్పారు. గేమ్ చేంజర్ ఈవెంట్లకు వచ్చేవారం నుంచి అడ్డు ఆపూ ఉండదు. డిసెంబర్ 20న విడుదల అయ్యే వరకు వెల్లువలా అప్డేట్స్ వస్తాయి.అని పోస్ట్ చేశారు దీంతో త్వరగా అప్డేట్స్ ఇస్తే బ్రేక్ ఇస్తామంటూ చరన్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.మరి మున్ముందుఇంకా గేమ్ చేంజర్ నుంచి ఎలాంటి అప్డేట్లు వస్తాయో చూడాలి. గేమ్ చేంజర్‌లో ఎస్ జే సూర్య నటన చూసి అంతా షాక్ అవుతారని, ఆయన సీన్లకు థియేటర్లో పేపేర్లు, విజిల్స్ పడతాయని దిల్ రాజు అన్నాడు.ఒకప్పుడు గేమ్ చేంజర్ మీదున్న అంచనాలు వేరు.. ఇప్పుడు అంతగా హైప్ గానీ బజ్ గానీ లేదు. శంకర్ తీసిన ఇండియన్ 2 ఘోరంగా పరాజయం పాలైంది. బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. శంకర్ టేకింగ్, మేకింగ్ మీదే అందరికీ అనుమానం వచ్చింది. కమల్ హాసన్ నటన కూడా ప్రేక్షకుడ్ని చిరాకు పుట్టించిందంటే అది శంకర్ డైరెక్షన్ మిస్టేక్ అని అంతా ట్రోలింగ్ చేశారు. అలా శంకర్ తన మీదున్న నమ్మకాన్ని కోల్పోయాడని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>