MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/malleeswari-7827bd6a-8b6d-4ee6-95fa-e6d781dbfd53-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/malleeswari-7827bd6a-8b6d-4ee6-95fa-e6d781dbfd53-415x250-IndiaHerald.jpgవిక్టరీ వెంకటేష్ సినిమాలు గురించి జనాలకు వేరే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. విజయాన్నే తన ఇంటి పేరుగా మార్చుకుని విక్టరీ వెంకటేష్ జనాలకు ఇష్టమైన నటుడు అయ్యాడు. బడా నిర్మాత దగ్గుబాటి రామానాయుడు వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో వెంకీ టచ్ జోనర్స్ లేవనే చెప్పుకోవాలి. అలా వెంకీ చేసిన సూపర్ హిట్ సినిమాల్లో "మల్లీశ్వరి" చాలా ప్రత్యేకమైనది. కె విజయ్ భాస్కర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2004లో రిలీజై సూపర్ డూపర్ హిట్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాలో వెంకీ మామ కామెడీ టైమింగ్‌ Malleeswari {#}Katrina Kaif;greeshma;vijay bhaskar;Venky Mama;producer;D Ramanaidu;Producer;Malliswari;Nimmala Ramanaidu;bollywood;Girl;netizens;Venkatesh;Heroine;Telugu;Cinemaవెంకీమామ మల్లీశ్వరి సినిమాలో చేసిన చిన్నారి ఇపుడు ఎలా ఉందో చూడండి!వెంకీమామ మల్లీశ్వరి సినిమాలో చేసిన చిన్నారి ఇపుడు ఎలా ఉందో చూడండి!Malleeswari {#}Katrina Kaif;greeshma;vijay bhaskar;Venky Mama;producer;D Ramanaidu;Producer;Malliswari;Nimmala Ramanaidu;bollywood;Girl;netizens;Venkatesh;Heroine;Telugu;CinemaThu, 19 Sep 2024 11:30:00 GMTవిక్టరీ వెంకటేష్ సినిమాలు గురించి జనాలకు వేరే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. విజయాన్నే తన ఇంటి పేరుగా మార్చుకుని విక్టరీ వెంకటేష్ జనాలకు ఇష్టమైన నటుడు అయ్యాడు. బడా నిర్మాత దగ్గుబాటి రామానాయుడు వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో వెంకీ టచ్ జోనర్స్ లేవనే చెప్పుకోవాలి. అలా వెంకీ చేసిన సూపర్ హిట్ సినిమాల్లో "మల్లీశ్వరి" చాలా ప్రత్యేకమైనది. కె విజయ్ భాస్కర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2004లో రిలీజై సూపర్ డూపర్ హిట్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాలో వెంకీ మామ కామెడీ టైమింగ్‌ నెక్ట్స్ లెవల్‌లో వర్కువుట్ అయిందనే చెప్పుకోవాలి.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. కోటి ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా సినిమాలోని అన్ని పాటలు బంపర్ హిట్ అయ్యాయి. ఇక అసలు విషయంలోకి వెళితే, ఈ సినిమాలో వెంకీ అన్న కూతురిగా నటించిన అమ్మాయి మీకు గుర్తుందా? సినిమాలో తన క్యూట్ మాటలతో ఈ చిన్నది భలే ముద్దొస్తుంటుంది. ఆ పాప పేరు ‘గ్రీష్మ నేత్రిక’. ఈ క్యూట్ బేబీ ఆ సినిమా మాత్రమే కాకుండా... అమ్ములు, కొంచెం ఇస్టం కొంచెం కష్టం, అశోక్, ప్రస్తానం, పంచాక్షరి, ఏమో గుర్రం ఎగరవచ్చు! వంటి సినిమాలలో బాలనటిగా నటించి మెప్పించింది. కాగా మల్లీశ్వరి సినిమాలో తన క్యూట్ నటనతో ఆకట్టున్న ఆ పాప.. ఇప్పుడు హీరోయిన్ ఫీచర్స్‌తో అదరగొడుతోందని మీకు తెలుసా?

ఆమె తాజా ఫోటోలు చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. అయితే ప్రస్తుతం గ్రీష్మ నేత్రిక ఇండస్ట్రీకి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో అందరిలా ఆమె పెద్ద యాక్టివేం కాదు. అయితే కొంతమంది గ్రీష్మ ఎలా ఉందో తెలుసుకోవాలని సోషల్ మీడియాలో వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే గ్రీష్మ లేటెస్ట్ ఫోటో ఇక్కడ మీకోసం ఇవ్వబడింది... చూసి మీ మీ అభిప్రాయాలను తెలియజేయండి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>