Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-3b9f4f39-4709-4521-9c2b-539ce4433344-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-3b9f4f39-4709-4521-9c2b-539ce4433344-415x250-IndiaHerald.jpgఅంతర్జాతీయ క్రికెట్ లో ఎవరైనా ఆటగాడు అద్భుతమైన ప్రదర్శన చేశాడు అంటే చాలు ఆ ప్లేయర్ ను దిగ్గజ దిగ్గజ ప్లేయర్లతో పోల్చి చూడడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి టెస్ట్ ఫార్మాట్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ అరుదైన అధికారులు స్పృష్టిస్తూ ఉన్నాడు ఒక ప్లేయర్. దీంతో అతను ఏకంగా బ్రాడ్ మన్ నే మించిపోయేలా ఉన్నాడు అంటూ క్రికెట్ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. ఆ ప్లేయర్ ఎవరో కాదు కమిందు మొండిస్. తన పదకొండవ టెస్టు ఇన్నింగ్స్ లో నాలుగో సెంచరీ సాధించిన ఆస్ట్రేలియా క్రికెట్ దిగcricket {#}Audi;Australia;Sri Lanka;Cricketఇదేం కొట్టుడు సామి.. బ్రాడ్ మన్ నే మించిపోయేలా ఉన్నాడు?ఇదేం కొట్టుడు సామి.. బ్రాడ్ మన్ నే మించిపోయేలా ఉన్నాడు?cricket {#}Audi;Australia;Sri Lanka;CricketThu, 19 Sep 2024 20:00:00 GMTఅంతర్జాతీయ క్రికెట్ లో ఎవరైనా ఆటగాడు అద్భుతమైన ప్రదర్శన చేశాడు అంటే చాలు ఆ ప్లేయర్ ను దిగ్గజ దిగ్గజ ప్లేయర్లతో పోల్చి చూడడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి టెస్ట్ ఫార్మాట్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ అరుదైన అధికారులు స్పృష్టిస్తూ ఉన్నాడు ఒక ప్లేయర్. దీంతో అతను ఏకంగా బ్రాడ్ మన్ నే మించిపోయేలా ఉన్నాడు అంటూ క్రికెట్ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.


 ఆ ప్లేయర్ ఎవరో కాదు కమిందు మొండిస్. తన పదకొండవ టెస్టు ఇన్నింగ్స్ లో నాలుగో సెంచరీ సాధించిన ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్మన్ రికార్డును ఇటీవల సమన్ చేశాడు మొండిస్. బ్రాడ్మన్ మొదటి 11 ఇన్నింగ్స్ లలో నాలుగు సెంచరీలు చేశాడు. అయితే శ్రీలంక న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి టెస్టులో శ్రీలంక యువ బ్యాట్స్మెన్ కమిందు మొండిస్ సూపర్ సెంచరీ తో అదరగొట్టేసాడు. అయితే అతను కెరియర్ లో ఏడవ టెస్ట్ మ్యాచ్ ఆడుతూ ఉండడం గమనార్హం. ఇప్పుడు వరకు వరుసగా ఏకంగా నాలుగు సెంచరీలు చేశారు ఈ యంగ్ బ్యాట్స్మెన్. దీన్ని బట్టి ఎంత అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు


 గాలే వేదికగా ప్రారంభమైన న్యూజిలాండ్తో  టెస్ట్ సిరీస్ లో శ్రీలంక తరపున ఐదవ నెంబర్ లో బ్యాటింగ్ చేసి జట్టును కష్టాల నుంచి బయటపడేయడమే కాదు సెంచరీ ఇన్నింగ్స్ ఆడి అదరగొట్టేసాడు. అయితే ఇప్పటివరకు ఆడిన ఏడు టెస్ట్ మ్యాచ్ లలో ఏ ఒక్క మ్యాచ్లో కూడా అతను తక్కువ పరుగులకే ఇన్నింగ్స్ ను ముగించిన దాఖలాలు లేవు. దీంతో అతను బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే చాలు భారీగా పరుగులు రావడం ఖాయమని అభిమానులకు కూడా ఫుల్ గా ఫిక్స్ అయిపోతూ ఉంటారు. ప్రతి మ్యాచ్ లోను సెంచరీ లేదా హాఫ్ సెంచరీలు సాధిస్తూ ఉంటాడు ఈ ప్లేయర్.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>