MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya5d0f46c3-11b2-4233-848a-6d0fa07a4d33-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya5d0f46c3-11b2-4233-848a-6d0fa07a4d33-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన స్టార్ దర్శకుడిగా చాలా సంవత్సరాలు పాటు కెరియర్ను కొనసాగించిన కే రాఘవేందర్రావు ఎంతో మంది హీరోలకు ఎన్నో విజయాలను అందించాడు. అలా ఎంతో మంది హీరోలకు బ్లాక్ బస్టర్ విజయాలను అందించిన రాఘవేంద్రరావు , బాలయ్యతో ఏడు సినిమాలను తెరకెక్కించగా అందులో ఏ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకోలేదు. మరి బాలయ్య , రాఘవేంద్రరావు కాంబోలో రూపొందిన ఏడు సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం. రాఘవేంద్రరావు , బాలకృష్ణ కాంబోలో మొదటగా రౌడీ రాముడు కొంటె కృష్ణుడు అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలోbalayya{#}apoorva;krishnudu;raaga;Thief;Donga;Box office;Blockbuster hit;NTR;Balakrishna;Cinemaబాలయ్యకు అస్సలు కలిసిరాని ఆ దర్శకుడు.. ఏడు సినిమాలకు అదే రిజల్ట్..?బాలయ్యకు అస్సలు కలిసిరాని ఆ దర్శకుడు.. ఏడు సినిమాలకు అదే రిజల్ట్..?balayya{#}apoorva;krishnudu;raaga;Thief;Donga;Box office;Blockbuster hit;NTR;Balakrishna;CinemaWed, 18 Sep 2024 14:36:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన స్టార్ దర్శకుడిగా చాలా సంవత్సరాలు పాటు కెరియర్ను కొనసాగించిన కే రాఘవేందర్రావు ఎంతో మంది హీరోలకు ఎన్నో విజయాలను అందించాడు. అలా ఎంతో మంది హీరోలకు బ్లాక్ బస్టర్ విజయాలను అందించిన రాఘవేంద్రరావు , బాలయ్యతో ఏడు సినిమాలను తెరకెక్కించగా అందులో ఏ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకోలేదు. మరి బాలయ్య , రాఘవేంద్రరావు కాంబోలో రూపొందిన ఏడు సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

రాఘవేంద్రరావు , బాలకృష్ణ కాంబోలో మొదటగా రౌడీ రాముడు కొంటె కృష్ణుడు అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో బాలకృష్ణ తండ్రి అయినటువంటి ఎన్టీఆర్ కూడా నటించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.

మూవీ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో పట్టాభిషేకం అనే మూవీ వచ్చింది. ఈ సినిమా కూడా పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు.

బాలయ్య , రాఘవేంద్రరావు కాంబినేషన్లో మూడవ సినిమాగా అపూర్వ సహోదరులు అనే మూవీ రూపొందింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.

బాలయ్య , రాఘవేంద్రరావు కాంబినేషన్లో నాలుగవ సినిమాగా సాహస సామ్రాట్ అనే మూవీ వచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది.

బాలయ్య , రాఘవేందర్రావు కాంబినేషన్లో 5 వ సినిమాగా దొంగ రాముడు మూవీ వచ్చింది. ఈ సినిమా పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.

బాలయ్య , రాఘవేంద్రరావు కాంబినేషన్లో ఆరవ సినిమాగా అశ్వమేధం అనే మూవీ వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.

బాలయ్య , రాఘవేంద్రరావు కాంబినేషన్లో ఏడవ చిత్రంగా పాండురంగడు మూవీ వచ్చింది. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది.

ఇలా బాలయ్య , రాఘవేంద్రరావు కాంబినేషన్లో ఏడు సినిమాలు రాగ అందులో ఏ మూవీ కూడా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోలేదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>