MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/actor-prabhakar-affierb2b0fd72-2ec2-457f-9b99-351f2f2dd61c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/actor-prabhakar-affierb2b0fd72-2ec2-457f-9b99-351f2f2dd61c-415x250-IndiaHerald.jpg•సీరియల్ నటితో ప్రభాకర్ ఎఫైర్.. •భార్యకు తెలియడంతో గుట్టు రట్టు.. •ఎఫైర్ కారణంగా ఎన్నో విమర్శలు.. బుల్లితెరపై మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఎవరంటే ముందుగా గుర్తొచ్చే పేరు ప్రభాకర్. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఈయన.. తొలుత తన కెరీర్ ను ఈటీవీలో ప్రసారమయ్యే పలు సీరియల్స్ ద్వారా మొదలుపెట్టారు. ఆ తర్వాత ఈటీవీ టెలివిజన్ చానల్లో కొంతకాలం పాటు క్రియేటివ్ హెడ్ గా కూడా పనిచేసిన ఈయన ఆ తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి.. పూర్తిగా నటన వైపు అడుగులు వేశారు. ప్రస్తుతం పలు సీరియACTOR PRABHAKAR;AFFIER{#}prabhakar;రాజీనామా;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;Wife;television;Heroine;Chiranjeevi;Love;News;Cinemaబుల్లితెర మెగాస్టార్ ఎఫైర్ లిస్ట్ చూశారా.. భార్యకు తెలియడంతో..!బుల్లితెర మెగాస్టార్ ఎఫైర్ లిస్ట్ చూశారా.. భార్యకు తెలియడంతో..!ACTOR PRABHAKAR;AFFIER{#}prabhakar;రాజీనామా;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;Wife;television;Heroine;Chiranjeevi;Love;News;CinemaWed, 18 Sep 2024 10:15:04 GMT•సీరియల్ నటితో ప్రభాకర్ ఎఫైర్..

•భార్యకు తెలియడంతో గుట్టు రట్టు..

•ఎఫైర్ కారణంగా ఎన్నో విమర్శలు..



బుల్లితెరపై మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఎవరంటే ముందుగా గుర్తొచ్చే పేరు ప్రభాకర్. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఈయన.. తొలుత తన కెరీర్ ను  ఈటీవీలో ప్రసారమయ్యే పలు సీరియల్స్ ద్వారా మొదలుపెట్టారు. ఆ తర్వాత ఈటీవీ టెలివిజన్ చానల్లో కొంతకాలం పాటు క్రియేటివ్ హెడ్ గా కూడా పనిచేసిన ఈయన  ఆ తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి.. పూర్తిగా నటన వైపు అడుగులు వేశారు. ప్రస్తుతం పలు సీరియల్స్ కి నిర్మాతగా కూడా వ్యవహరించి,  బాగానే సంపాదిస్తున్నారని చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాకర్ మాట్లాడుతూ.. బుల్లితెర పరిశ్రమలో తాను ఎదుర్కొన్న సంఘటనల గురించి పంచుకున్నారు. అసలు విషయంలోకి వెళ్తే .. పెళ్లయిన తర్వాత సీరియల్ పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్ గా  రాణిస్తున్న ఒక నటితో లవ్ ఎఫైర్ పెట్టుకున్నాడని,  అప్పట్లో వార్తలు బలంగా వినిపించాయి. అంతే కాదు ఆమెతో సహజీవనం చేస్తున్నాడని , అందుకే ఆమెకు తన సీరియల్స్ లో అవకాశాలు ఇస్తున్నాడు అని రకరకాల రూమర్లు కూడా వినిపించాయి. దీంతో ఈ విషయం ఆయన భార్యకు తెలియడంతో ఆమె బాగా ఎమోషనల్ అయినట్లు సమాచారం.

అయితే ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ..  అప్పట్లో నాపై ఇలాంటి వార్తలు బలంగా వినిపించాయి. అయితే ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని చెప్పను. కానీ నిజమే అంటూ చెప్పుకొచ్చారు ప్రభాకర్. అయితే తన భార్య తనను బాగా అర్థం చేసుకుందని, ఒకానొక సమయంలో తాను నటించిన సీరియల్స్  ను చూసి నిజ జీవితంలో కూడా ఇలాగే ఉంటారనే భ్రమలో పడి పలుమార్లు అపార్థం చేసుకుందని కూడా ఆయన తెలిపారు.  ఆ తర్వాత తన భార్యని సినిమా షూటింగ్ స్పాట్ కి  తీసుకెళ్లడంతో అసలు విషయం అర్థం చేసుకుందని,  ప్రస్తుతం హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ఎఫైర్స్ కారణంగా తన కెరియర్ కాస్త వెనకడుగు పడినా, తన భార్య అర్థం చేసుకొని తనను ఆర్థికంగా ఆస్తుల పరంగా సలహాలు ఇచ్చి తనను ఉన్నతంగా తీర్చిదిద్ధిందని ప్రభాకర్ చెప్పుకొచ్చారు. ఇకపోతే ప్రభాకర్ ఈషా రెబ్బా హీరోయిన్ గా  నటించిన బ్రాండ్ బాబు, నెక్స్ట్ నువ్వే వంటి చిత్రాలకు దర్శకత్వం వహించడం ఈ చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>