Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/virale46ea8f6-1efc-48c3-8242-0618133325f6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/virale46ea8f6-1efc-48c3-8242-0618133325f6-415x250-IndiaHerald.jpgరాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇందులో రానా పోషించిన బల్లాల దేవుడి పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఆ పాత్ర ఎంత పవర్ఫుల్ అని చెప్పడానికి ఒక సీన్ పెడతాడు రాజమౌళి. ఏకంగా ఒక భారీ దున్నపోతు బళ్లాల దేవుడు మీదికి దూసుకు వస్తే.. దానిని రెండు చేతులతో ఆపేస్తాడు. అంతేకాదు దానిని కిందికి పడేసి ఇక దానిపై పైచేయి కూడా సాధిస్తాడు. ఇది చూసినప్పుడు ప్రేక్షకులందరూ కూడా వావ్ అనే ఉంటారు. అయితే ఇలా భారీ ఎద్దును viral{#}Bahubali;vehicles;Thikka;rana daggubati;mediaబాహుబలి బల్లాల దేవుడిని మించిపోయాడు.. మీదికి దూసుకొచ్చిన ఎద్దును?బాహుబలి బల్లాల దేవుడిని మించిపోయాడు.. మీదికి దూసుకొచ్చిన ఎద్దును?viral{#}Bahubali;vehicles;Thikka;rana daggubati;mediaWed, 18 Sep 2024 09:45:00 GMTరాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇందులో రానా పోషించిన బల్లాల దేవుడి పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఆ పాత్ర ఎంత పవర్ఫుల్ అని చెప్పడానికి ఒక సీన్ పెడతాడు రాజమౌళి. ఏకంగా ఒక భారీ దున్నపోతు బళ్లాల దేవుడు మీదికి దూసుకు వస్తే.. దానిని రెండు చేతులతో ఆపేస్తాడు.  అంతేకాదు దానిని కిందికి పడేసి ఇక దానిపై పైచేయి కూడా సాధిస్తాడు. ఇది చూసినప్పుడు ప్రేక్షకులందరూ కూడా వావ్ అనే ఉంటారు.


 అయితే ఇలా భారీ ఎద్దును  లేదా దున్నపోతును కొమ్ములు పట్టుకుని నియంత్రించి కిందికి పడేయడం రియల్ లైఫ్ లో సాధ్యమవుతుందా అంటే.. రియల్ లైఫ్ లో బళ్లాల దేవుడు లాంటి మనుషులు ఎవరున్నారు చెప్పండి.  అలా ఎవరైనా చేయాలని ప్రయత్నించారో చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకున్నట్లే అవుతుంది అని ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెబుతారు. కానీ బాహుబలి లో బల్లాల దేవుడిని మించిపోయేలా ఇక్కడ ఒక వ్యక్తి రియల్ లైఫ్ లో కూడా ఇలాంటిదే చేసి చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అచ్చం బాహుబలి సినిమా తరహాలోనే ఎద్దు కొమ్ములను పట్టుకుని బలవంతంగా అటు ఇటు తిప్పుతూ ఇక బలం మొత్తం ప్రయోగించి ఎద్దును నేలపై పడగొట్టగలిగాడు ఇక్కడ ఒక వ్యక్తి.


 అయితే ఇతని నిర్వాకం చూసి అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి  వాహనాలు అటు ఇటు తిరుగుతూ రద్దీగా ఉన్న ఒక రోడ్డుపై ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అంతలోనే అక్కడికి ఒక భారీ ఆకారం ఉన్న ఎద్దు వచ్చింది. కొమ్ములతో అతని పైకి దూసుకు రావడంతో అతను కొమ్ములను పట్టుకుని అటూ ఇటూ తిప్పి ఏకంగా ఆ ఎద్దుని  కింద పడగొట్టగలిగాడు. దీంతో ఇది చూసి అందరూ షాక్ అయ్యారు. అయితే సదరు వ్యక్తి మద్యం మత్తులో  ఉన్నాడు అనేది తెలుస్తుంది. దీంతో 90 వేస్తే ఇలాగే ఉంటుంది అంటూ ఎంతో మంది సోషల్ మీడియా జనాలు కామెంట్లు చేస్తున్నారు. ఎద్దు సైలెంట్ గా ఉంది కాబట్టి సరిపోయింది దానికి తిక్క రేగితే పరిస్థితి మరోలా ఉండేది అని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>