MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/jr-ntr2e9a7ac5-aa15-455c-b269-a610a1c7fa01-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/jr-ntr2e9a7ac5-aa15-455c-b269-a610a1c7fa01-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర అనే సినిమాలో హీరోగా నటించాడు. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా జాన్వీ కపూర్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే మొదటి నుండి కూడా ఈ మూవీ బృందం హిందీ ఆడియన్స్ ను ఫస్ట్ టార్గెట్ గా పెట్టుకుంది. హిందీ లో సినిమాకు మంచి టాక్ వచ్చినట్లు అయితే చాలా ఎక్కువ మొత్తంలో కలక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్jr ntr{#}Saif Ali Khan;koratala siva;October;Jr NTR;september;Akshay Kumar;bollywood;Hindi;Cinema;Alia Bhattఅక్కడ దేవర కి తిరిగే లేదు.. ఏకంగా రెండు క్రేజీ మూవీలు పోస్ట్ పోన్..?అక్కడ దేవర కి తిరిగే లేదు.. ఏకంగా రెండు క్రేజీ మూవీలు పోస్ట్ పోన్..?jr ntr{#}Saif Ali Khan;koratala siva;October;Jr NTR;september;Akshay Kumar;bollywood;Hindi;Cinema;Alia BhattWed, 18 Sep 2024 20:12:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర అనే సినిమాలో హీరోగా నటించాడు. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా జాన్వీ కపూర్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే మొదటి నుండి కూడా ఈ మూవీ బృందం హిందీ ఆడియన్స్ ను ఫస్ట్ టార్గెట్ గా పెట్టుకుంది. హిందీ లో సినిమాకు మంచి టాక్ వచ్చినట్లు అయితే చాలా ఎక్కువ మొత్తంలో కలక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.

ఇన్ని రోజుల పాటు ఈ సినిమాకు హిట్ టాకు వచ్చిన కూడా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు రావడం కష్టమే అని చాలా మంది భావించారు. ఎందుకు అంటే హిందీ సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న రెండు సినిమాలు దాదాపు ఈ మూవీ విడుదల అయిన తర్వాత తక్కువ కాలంలోనే రిలీజ్ కు రెడీగా ఉండడం. కానీ ఆ రెండు మూవీ లు కూడా పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా అక్షయ్ కుమార్ "స్కై ఫోర్స్" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 2 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఇదే డేట్ కి వస్తుంది అనుకున్న ఆలియా భట్ ప్రధాన పాత్రలో రూపొందిన జిగ్రా మూవీ కూడా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 11 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇలా మంచి క్రేజ్ ఉన్న ఈ రెండు సినిమాల విడుదల తేదీలు పోస్ట్ పోన్ కావడం వల్ల ఈ మూవీ కి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ దొరికే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>