MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naba-nateshfdb72095-fe73-45a8-8d6c-36d02dd3de8c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naba-nateshfdb72095-fe73-45a8-8d6c-36d02dd3de8c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో నబా నటేష్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ సుదీర్ బాబు హీరోగా రూపొందిన నన్ను దోచుకుందువటే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ తర్వాత డిస్కో రాజా సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈమెకు మొదటి విజయం తెలుగు లో రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈస్మార్ట్ శంకర్ ద్వారా దక్కింది. ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో వరుస అవకాశాలు దక్కాయి. అలా వరుస సినిమా అవకాశాలు దక్కుతున్న సమయంలోనే ఈమెకు యాక్సిడెంట్ జరిగింది. naba natesh{#}sudheer babu;Pink;Disco Raja;puri jagannadh;ram pothineni;BEAUTY;shankar;Darling;Accident;Telugu;Cinemaటైట్ టీ షర్ట్ లో ఉబికి వస్తున్న అందాలతో రెచ్చగొడుతున్న నబా నటేష్..!టైట్ టీ షర్ట్ లో ఉబికి వస్తున్న అందాలతో రెచ్చగొడుతున్న నబా నటేష్..!naba natesh{#}sudheer babu;Pink;Disco Raja;puri jagannadh;ram pothineni;BEAUTY;shankar;Darling;Accident;Telugu;CinemaWed, 18 Sep 2024 21:47:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో నబా నటేష్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ సుదీర్ బాబు హీరోగా రూపొందిన నన్ను దోచుకుందువటే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ తర్వాత డిస్కో రాజా సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈమెకు మొదటి విజయం తెలుగు లో రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈస్మార్ట్ శంకర్ ద్వారా దక్కింది. ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో వరుస అవకాశాలు దక్కాయి. అలా వరుస సినిమా అవకాశాలు దక్కుతున్న సమయంలోనే ఈమెకు యాక్సిడెంట్ జరిగింది. దానితో ఈమె కాలుకు గాయం అయింది. గాయం కావడం వల్ల కొంత కాలం పాటు ఈమె సినిమాలకు దూరం అయింది. 

మళ్ళీ ఈ బ్యూటీ వరస పెట్టి సినిమాలలో నటిస్తోంది. కొంత కాలం క్రితమే ఈ బ్యూటీ ప్రియదర్శి హీరోగా రూపొందిన డార్లింగ్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభు అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. సినిమాల్లో తన అందాలను ఓలకబోయడంలో ఏ మాత్రం వెనకడుగు వేయని ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో రెచ్చిపోతుంది. తాజాగా ఈ నటి లైట్ పింక్ కలర్ లో ఉన్న టైట్ టీ షర్టు ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ బ్యూటీ సినిమాల్లో , సోషల్ మీడియాలో రెండింటిలో తనదైన రీతిలో అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు మంచి కేక్ ను ఎక్కిస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>