MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay990485fa-30ca-47a8-b756-fb981151c079-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay990485fa-30ca-47a8-b756-fb981151c079-415x250-IndiaHerald.jpgతమిళ నటుడు తలపతి విజయ్ తాజాగా గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ సెప్టెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే తమిళనాడు , ఓవర్సీస్ రెండు ప్రాంతాల్లో మినహాయిస్తే అన్ని ప్రాంతాల్లో కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. అయిన కూడా ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. ఇప్పటికే ఈ మూవీ హిట్ స్టేటస్ ను కూడా అందుకుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 13 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. మరి 13 రోజుల బాక్సా vijay{#}Tamilnadu;venkat prabhu;Allu Sneha;choudary actor;Joseph Vijay;Tamil;Kerala;Telugu;Box office;Cinemaగోట్ : యావరేజ్ టాక్ తోనే ఈ రేంజ్ ఊచకోత.. ఏకంగా అన్ని కోట్లు అవుట్..?గోట్ : యావరేజ్ టాక్ తోనే ఈ రేంజ్ ఊచకోత.. ఏకంగా అన్ని కోట్లు అవుట్..?vijay{#}Tamilnadu;venkat prabhu;Allu Sneha;choudary actor;Joseph Vijay;Tamil;Kerala;Telugu;Box office;CinemaWed, 18 Sep 2024 21:25:00 GMTతమిళ నటుడు తలపతి విజయ్ తాజాగా గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ సెప్టెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే తమిళనాడు , ఓవర్సీస్ రెండు ప్రాంతాల్లో మినహాయిస్తే అన్ని ప్రాంతాల్లో కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. అయిన కూడా ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. ఇప్పటికే ఈ మూవీ హిట్ స్టేటస్ ను కూడా అందుకుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 13 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. మరి 13 రోజుల బాక్సా ఫీస్ రన్ ముగిసే సరికి ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయో అనే వివరాలను తెలుసుకుందాం.

13 రోజుల్లో ఈ సినిమాకు తమిళ నాడు ఏరియాలో 194.85 కోట్ల కలెక్షన్లు దక్కగా , తెలుగు రాష్ట్రాలలో 12.80 కోట్లు , కర్ణాటక ఏరియాలో 26.65 కోట్లు , కేరళ ఏరియాలో 12.85 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 23.30 కోట్లు , ఓవర్సీస్ లో 150.30 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 13 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 204.50 కోట్ల షేర్ ,  419.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 187 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగింది. ఇప్పటి వరకు ఈ మూవీ 17.50 కోట్ల లాభాలను అందుకుంది. ఇకపోతే ఈ మూవీ కి తమిళ నాడు , ఓవర్సీస్ లో భారీ ఎత్తున కలెక్షన్లు వచ్చాయి. దానితో ఈ మూవీ కి నెగటివ్ టాక్ వచ్చిన కూడా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను చాలా ఈజీగా కంప్లీట్ చేసుకుంది. వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... స్నేహ , మీనాక్షి చౌదరిమూవీ లో హీరోయిన్లుగా నటించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>