MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bunny-vasuc2bab140-4f21-4eb4-9716-a8383b5ebec7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bunny-vasuc2bab140-4f21-4eb4-9716-a8383b5ebec7-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నిర్మాతలలో బన్నీ వాసు ఒకరు. ఈయన ఇప్పటివరకు జేఏటు పిక్చర్స్ బ్యానర్ పై అనేక సినిమాలను నిర్మించారు. ఇకపోతే ఈయన ఇప్పటివరకు తన కెరియర్లో చాలా వరకు చిన్న సినిమాలను , మీడియం రేంజ్ సినిమాలను నిర్మిస్తూ వచ్చాడు. వాటితోనే ఎన్నో విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన కెరియర్ లో మొట్ట మొదటి సారి అత్యంత భారీ బడ్జెట్ తో నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా తండేల్ అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మూవీ కి చందు మొbunny vasu{#}chandu;Sai Pallavi;Bunny Vas;January;Naga Chaitanya;Telugu;December;News;Cinema;Indiaతండేల్ ను ఎక్కువ రోజులు ఆపలేం.. ఆ రెండు నెలల్లో పక్క రిలీజ్.. బన్నీ వాసు..!తండేల్ ను ఎక్కువ రోజులు ఆపలేం.. ఆ రెండు నెలల్లో పక్క రిలీజ్.. బన్నీ వాసు..!bunny vasu{#}chandu;Sai Pallavi;Bunny Vas;January;Naga Chaitanya;Telugu;December;News;Cinema;IndiaWed, 18 Sep 2024 19:46:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నిర్మాతల లో బన్నీ వాసు ఒకరు. ఈయన ఇప్పటి వరకు జే ఏ టు పిక్చర్స్ బ్యానర్ పై అనేక సినిమాలను నిర్మించారు. ఇకపోతే ఈయన ఇప్పటివరకు తన కెరియర్లో చాలా వరకు చిన్న సినిమాలను , మీడియం రేంజ్ సినిమాలను నిర్మిస్తూ వచ్చాడు . వాటితోనే ఎన్నో విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన కెరియర్ లో మొట్ట మొదటి సారి అత్యంత భారీ బడ్జెట్ తో నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా తండేల్ అనే సినిమాను నిర్మిస్తున్నాడు.

మూవీ కి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. కొంత కాలం క్రితం ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలు ఈ మూవీ బృందం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అయింది. ఆ తర్వాత డిసెంబర్ నెలలో అనేక పాన్ ఇండియా సినిమాలు విడుదలకు రెడీగా ఉండడంతో ఈ మూవీ బృందం మరో వేరే నెలను చూసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా బన్నీ వాసు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈయన మాట్లాడుతూ తాండేల్ మూవీ షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే పూర్తి కానుంది.

ఈ సినిమాను ఎక్కువ రోజులు ఆపడం మంచిది కాదు. డిసెంబర్ లేదా జనవరి నెలలో ఈ మూవీ ని విడుదల చేస్తాం అని ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన మాటల ప్రకారం ఈ సినిమా డిసెంబర్ లేదా జనవరి నెలలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడు విడుదల అయినా కూడా ఈ సినిమాకు ఇతర మూవీల నుండి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>