MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfda554f9-5023-458f-afa3-bc8303b08ae2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfda554f9-5023-458f-afa3-bc8303b08ae2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ నటుడు, అక్కినేని నాగ చైతన్య యూత్ ఎంటర్టైనర్ జోష్‌తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత అతను కెరీర్ లో వెనుదిరిగి చూసుకోలేదు. చైతన్య ప్రత్యేకమైన స్క్రిప్ట్‌లను ఎంచుకుని అత్యంత విజయవంతమైన నటులలో ఒకరిగా నిలిచాడు. విలక్షణమైన పాత్రలు పోషించి అనేక విజయాలను అందించిన నటుడు, తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఇక ఈ విషయం పక్కన పడితే అది నేను నాగచైతన్య ప్రస్తుతం తండేల్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఆంధ్రప్రదేశ్‌ లోని శ్రీకాకుళం జిల్లాలోని డి.మచ్చిలేశం గ్రామంలో tollywood{#}Allu Aravind;dil raju;Bunny Vas;Chandu Mondeti;Srikakulam;Chaitanya;December;Naga Chaitanya;Queen;sree;Christmas;Ram Charan Teja;Romantic;Cinema;January;Teluguనాగచైతన్య తండేల్ విషయంలో మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసిన నిర్వాహకులు..!?నాగచైతన్య తండేల్ విషయంలో మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసిన నిర్వాహకులు..!?tollywood{#}Allu Aravind;dil raju;Bunny Vas;Chandu Mondeti;Srikakulam;Chaitanya;December;Naga Chaitanya;Queen;sree;Christmas;Ram Charan Teja;Romantic;Cinema;January;TeluguWed, 18 Sep 2024 14:35:00 GMTటాలీవుడ్ నటుడు, అక్కినేని నాగ చైతన్య యూత్ ఎంటర్టైనర్ జోష్‌తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత అతను కెరీర్ లో వెనుదిరిగి చూసుకోలేదు. చైతన్య ప్రత్యేకమైన స్క్రిప్ట్‌లను ఎంచుకుని అత్యంత విజయవంతమైన నటులలో ఒకరిగా నిలిచాడు. విలక్షణమైన పాత్రలు పోషించి అనేక విజయాలను అందించిన నటుడు, తాజాగా  తెలుగు సినీ పరిశ్రమలో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఇక ఈ విషయం పక్కన పడితే అది నేను నాగచైతన్య ప్రస్తుతం తండేల్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఆంధ్రప్రదేశ్‌ లోని శ్రీకాకుళం జిల్లాలోని డి.మచ్చిలేశం గ్రామంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన

 రొమాంటిక్ డ్రామా తండల్. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాస్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. డ్యాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి కథానాయిక. అల్లు అరవింద్ సమర్పకుడుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. డిసెంబర్ 20న 'తండేల్' మూవీని రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ ని వాయిదా వేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. దీనికి కారణం డిసెంబర్ లో 'తండేల్' రిలీజ్ టైంలో ఎక్కువ సినిమాలు పోటీలో ఉండటమే.  అందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా ఉండొచ్చనే మాట వినిపిస్తోంది.

ఇప్పటికే దిల్ రాజు గేమ్ చేంజర్ రిలీజ్ క్రిస్మస్ కి ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. దాంతో పాటుగా నితిన్ రాబిన్ హుడ్ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సోలో డేట్ లో రావడం బెటర్ అనే ఆలోచనలో బన్నీ వాస్ ఉన్నారంట. రామ్ చరణ్ కి పోటీగా తండేల్ ని రిలీజ్ చేసే ప్రయత్నం అల్లుఅరవింద్ చేయరని భావిస్తున్నారు.  ఒకవేళ డిసెంబర్ కుదరకపోతే జనవరి 25 లేదా 26న రిలీజ్ చేయాలనే ఆలోచనతో బన్నీ వాస్ ఉన్నారంట. రిపబ్లిక్ డే సందర్భంగా మూవీని రిలీజ్ చేస్తే హాలిడే కూడా కలిసొస్తుంది..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>