MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alia-and-ranbir28e2bcf6-dd69-4d34-8589-bd66e1459035-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alia-and-ranbir28e2bcf6-dd69-4d34-8589-bd66e1459035-415x250-IndiaHerald.jpgబాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి అలియా భట్. ఆమె ఇప్పుడు కపూర్ కుటుంబానికి కోడలు. కొందరు వేరే కుటుంబంలోకి వెళ్లిన తర్వాత పేరు మార్చుకున్నారు. గతంలో కరీనా కపూర్ సైఫ్‌తో వివాహం తర్వాత ఖాన్ పేరును జోడించుకుంది. అదే విధంగా అభిషేక్ తో వివాహం తర్వాత బచ్చన్ పేరును తన ఇంటి పేరుగా మార్చుకుంది. ఇప్పుడు అలియా భట్ కూడా అదే చేసింది. అలియా భట్, రణబీర్ కపూర్ ఏప్రిల్ 2022 లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం ఘనంగా జరిగింది. అలియా ప్రస్తుతం ‘జిగ్రా’ సినిమాలో అలియా భట్ కీలక పాత్ర Alia and Ranbir{#}Alia Bhatt;Kareena Kapoor;Rahul Roy;Ranbir Kapoor;Vicky Kaushal;contract;abhishek;war;raj;producer;Producer;Cinema;Loveసినిమాల విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న ఆలియా, రణబీర్.. ఇకనుండి అలా..!?సినిమాల విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న ఆలియా, రణబీర్.. ఇకనుండి అలా..!?Alia and Ranbir{#}Alia Bhatt;Kareena Kapoor;Rahul Roy;Ranbir Kapoor;Vicky Kaushal;contract;abhishek;war;raj;producer;Producer;Cinema;LoveWed, 18 Sep 2024 15:30:00 GMTబాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి అలియా భట్. ఆమె ఇప్పుడు కపూర్ కుటుంబానికి కోడలు. కొందరు వేరే కుటుంబంలోకి వెళ్లిన తర్వాత పేరు మార్చుకున్నారు. గతంలో కరీనా కపూర్ సైఫ్‌తో వివాహం తర్వాత ఖాన్ పేరును జోడించుకుంది. అదే విధంగా అభిషేక్ తో వివాహం తర్వాత  బచ్చన్ పేరును తన ఇంటి పేరుగా మార్చుకుంది.  ఇప్పుడు అలియా భట్ కూడా అదే చేసింది. అలియా భట్, రణబీర్ కపూర్ ఏప్రిల్ 2022 లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం ఘనంగా జరిగింది. అలియా ప్రస్తుతం ‘జిగ్రా’ సినిమాలో అలియా భట్ కీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాదు ఈ సినిమాకు అలియా

 సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. 1993లో వచ్చిన ‘గుమ్రా’ చిత్రానికి ఇది రీమేక్‌ అని అంటున్నారు. ‘గుమ్రా’లో సంజత్ దత్, శ్రీదేవి, రాహుల్ రాయ్ నటించారు. ఇక ‘యష్ రాజ్ చోప్రా ఫిల్మ్స్’ స్పై యూనివర్స్ లో అలియా కూడా భాగమైంది. ఇందులో భాగంగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న ‘లవ్ అండ్ వార్’లో కూడా అలియా నటిస్తోంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ కూడా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆలియా రణబీర్ ఇద్దరూ కలిసి ప్రస్తుతం లవ్ అండ్ వార్ లో కలిసి నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా కి భార్యభర్తలిద్దరు వారి స్టార్ డమ్ ఆధారంగా

బేస్ చేసుకుని ఎవరి పారితోషికం వారు తీసుకోవడం లేదు. ఇద్దరు కలిపి సినిమాలో వాటా తీసుకునేలా ఒప్పందం దర్శక, నిర్మాత కరణ్ జోహార్ తో ఒప్పందం చేసు కున్నారు. ఇలా ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో రణబీర్ పెద్ద ప్లానే వేసినట్లు కనిపిస్తుంది. ఇకపై ఇద్దరూ జంటగా ఏ సినిమా చేసినా? పారితోషికం కాకుండా రిలీజ్ అనంతరం వచ్చిన వసూళ్లలో షేర్ తీసుకునేలా ఆయా నిర్మాణ సంస్థలతో ముందుగానే ఒప్పందం చేసుకునే అవకాశం కనిపిస్తుంది...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>