MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfbfc3590-3ae4-43b6-b5d7-2a226d58d1a0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfbfc3590-3ae4-43b6-b5d7-2a226d58d1a0-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో ప్రజెంట్ హీరోయిన్స్ కన్నా కూడా సీనియర్ హీరోయిన్లకు డిమాండ్ భారీగానే పెరిగింది.. సీనియర్ హీరోయిన్లు ఏజ్ పెరుగుతున్నా గ్లామర్ మాత్రం తగ్గలేదు.. అలాంటి హీరోయిన్లలో ఒకరు సీనియర్ బ్యూటీ రమ్యకృష్ణ.. ఏజ్ పెరుగుతున్నా కొద్దీ మరీ యంగ్ గా మారిపోతోంది. రోజు రోజుకు మరింత యంగ్ గా మారిపోతున్న శివగామి వయసు 50 ఏళ్లు పైనే.. ఇంత వయస్సు వచ్చిన చెక్కు చెదరని అందంతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తుంది.. రోజు రోజుకు అందాన్ని తింటుందా అనేట్లు ఆమె గ్లామర్ ఉంది.. ప్రస్తుతం కెరీర్ లో రమ్య కృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ tollywood{#}Shahrukh Khan;Fidaa;Prabhas;ramya krishnan;Success;BEAUTY;Hindi;Tamil;media;Heroine;Teluguఅందుకే ఇప్పటివరకు ఆ సినిమాలు చెయ్యలేదు .. రమ్యకృష్ణ..!?అందుకే ఇప్పటివరకు ఆ సినిమాలు చెయ్యలేదు .. రమ్యకృష్ణ..!?tollywood{#}Shahrukh Khan;Fidaa;Prabhas;ramya krishnan;Success;BEAUTY;Hindi;Tamil;media;Heroine;TeluguWed, 18 Sep 2024 16:00:00 GMTఈ మధ్య కాలంలో ప్రజెంట్ హీరోయిన్స్ కన్నా కూడా సీనియర్ హీరోయిన్లకు డిమాండ్ భారీగానే పెరిగింది.. సీనియర్ హీరోయిన్లు ఏజ్ పెరుగుతున్నా గ్లామర్ మాత్రం తగ్గలేదు.. అలాంటి హీరోయిన్లలో ఒకరు సీనియర్ బ్యూటీ రమ్యకృష్ణ.. ఏజ్ పెరుగుతున్నా కొద్దీ మరీ యంగ్ గా మారిపోతోంది.  రోజు రోజుకు మరింత యంగ్ గా మారిపోతున్న శివగామి వయసు 50 ఏళ్లు పైనే.. ఇంత వయస్సు వచ్చిన చెక్కు చెదరని అందంతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తుంది.. రోజు రోజుకు అందాన్ని తింటుందా అనేట్లు ఆమె గ్లామర్ ఉంది.. ప్రస్తుతం కెరీర్ లో రమ్య కృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది. ప్రభాస్ ‘బాహుబలి’ వంటి భారీ

 చిత్రాల్లో నటించిన ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. దాంతో ఎక్కువగానే సినిమాలను లైనప్ లో పెట్టుకుంటుంది.. తెలుగులోనే కాదు తమిళంలో కూడా స్టార్ హీరోలతో జత కడుతూ కుర్రకారును ఫిదా చేస్తుంది.. లైగర్’, ‘రంగమార్తాండ’, ‘జైలర్’, ‘గుంటూరుకారం’ వంటి చిత్రాలతో అలరించింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వెండితెరపై ఇలా తెగ సందడి చేస్తోంది.. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉంది. అయితే అంతకు ముందు రమ్యకృష్ణ సౌత్‌తో పాటు బాలీవుడ్‌ ల్లో కూడా నటించింది. అయితే కొంతకాలం తర్వాత హిందీ చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. ఈ సీనియర్ బ్యూటీ అమితాబ్ బచ్చన్ ,

గోవిందాల ‘బడే మియాన్ ఛోటే మియాన్’ అలాగే షారుఖ్ ఖాన్ ‘చాహత్’ వంటి అనేక హిందీ చిత్రాలలో నటించింది. ఆ తర్వాత అనుకోకుండా హిందీకి దూరం అయ్యింది. దీని గురించి గతంలో ఆమె మాట్లాడుతూ.. హిందీ చిత్రసీమలో తన లేవీ పెద్దగా ఆడలేదని, అయితే అప్పటికే తాను తెలుగు ల్లో స్టార్ గా మారిపోయానని అని చెప్పింది. తెలుగు ని వదిలి బాలీవుడ్‌లో చేసే రిస్క్ తాను తీయను అని అందుకే బాలీవుడ్‌కి దూరంగా ఉంటున్నా అని ఆమె అన్నారు అలా ప్రస్తుతం రమ్యకృష్ణ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>