Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chinmayi0e93525c-27eb-4ac7-a1d9-1ec06aea9be2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chinmayi0e93525c-27eb-4ac7-a1d9-1ec06aea9be2-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్స్ పై ఎంతోమంది నటీమణులు లైంగిక ఆరోపణలు చేస్తూ ఉండడం ఎంత సంచలనంగా మారిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొన్నటికి మొన్న కోలీవుడ్ ఇండస్ట్రీలో హేమా కమిటీ నివేదిక తెరమీదికి వచ్చి ప్రకంపనలు సృష్టించింది తర్వాత ఎంతోమంది నటీమణులు కూడా తమను లైంగికంగా వేధించిన వారి గురించి సోషల్ మీడియా వేదికగా నిజాలు బయటపెట్టడం.. ఇక ఎంతోమంది ఇలాంటి ఆరోపణల కారణంగా కీలక పదవులకు రాజీనామాలు చేయడం కొన్ని రోజుల నుంచి కొనసాగుతూ వస్తుంది. అయితే ఇక ఇప్పుడు టాలీవుchinmayi{#}Chinmayi;Kollywood;Shakti;Writer;Master;Traffic police;johnny;Johnny;Karthik;Wife;Heroine;Girl;Tollywood;Telugu;media;Indianజానీ మాస్టర్ పై రేప్ కేసు.. సింగర్ చిన్మయి ఏమందో తెలుసా?జానీ మాస్టర్ పై రేప్ కేసు.. సింగర్ చిన్మయి ఏమందో తెలుసా?chinmayi{#}Chinmayi;Kollywood;Shakti;Writer;Master;Traffic police;johnny;Johnny;Karthik;Wife;Heroine;Girl;Tollywood;Telugu;media;IndianTue, 17 Sep 2024 12:00:00 GMTఇటీవల కాలంలో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్స్ పై ఎంతోమంది నటీమణులు  లైంగిక ఆరోపణలు చేస్తూ ఉండడం ఎంత సంచలనంగా మారిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొన్నటికి మొన్న కోలీవుడ్ ఇండస్ట్రీలో హేమా కమిటీ నివేదిక తెరమీదికి వచ్చి ప్రకంపనలు సృష్టించింది  తర్వాత ఎంతోమంది నటీమణులు కూడా తమను లైంగికంగా వేధించిన వారి గురించి సోషల్ మీడియా వేదికగా నిజాలు బయటపెట్టడం..  ఇక ఎంతోమంది ఇలాంటి ఆరోపణల కారణంగా కీలక పదవులకు రాజీనామాలు చేయడం కొన్ని రోజుల నుంచి కొనసాగుతూ వస్తుంది.


 అయితే ఇక ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఇలా లైంగిక ఆరోపణలు ప్రకంపనలు మొదలయ్యాయి అన్నది తెలుస్తుంది  ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న జానీ మాస్టర్ పై ఇటీవల అత్యాచార కేసు నమోదు అయింది. ఒక అమ్మాయి జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేయడంతో పాటు దారుణంగా మానసికంగా వేధించాడని ఇక జానీ మాస్టర్ మాత్రమే కాదు ఆయన భార్య కూడా ఇలా తీవ్ర వేధింపులకు గురిచేసింది అంటూ ఫిర్యాదు చేస్తూ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఇది కాస్త ఇక ఇప్పుడు సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఈ విషయం గురించి చర్చించుకుంటున్నారు


 అయితే ఇలా మహిళలను వేధించారు అంటూ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులకు తీవ్రంగా విమర్శించే సింగర్ చిన్మయి ఇటీవల జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు వచ్చిన ఈ విషయంపై స్పందించింది. పలు మీడియా కథనాలను ట్యాగ్ చేస్తూ రిపోర్టుల ప్రకారం జానీ మాస్టర్అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచి వేధించడం మొదలుపెట్టారు. ఈ కేసులో పోరాడేందుకు ఆ అమ్మాయికి తగినంత శక్తి రావాలని కోరుకుంటున్నా అంటూ చిన్మయి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కాగా గతంలో కూడా సింగర్ చిన్మయి  రచయిత వైరముత్తు సింగర్ కార్తీక్ పై లైంగిక ఆరోపణలు చేశారు అన్న విషయం తెలిసిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>