MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jani-master-sreshta-allu-arjun-pawan-kalyan-janasenad69e9423-fbe4-45d7-b3b3-2860e9a7b90b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jani-master-sreshta-allu-arjun-pawan-kalyan-janasenad69e9423-fbe4-45d7-b3b3-2860e9a7b90b-415x250-IndiaHerald.jpgకొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ఆయన దగ్గర పని చేసిన జూనియర్ కొరియోగ్రాఫర్ సంచలన ఆరోపణ చేసింది. మధ్యప్రదేశ్ కి చెందిన శ్రేష్ట అనే అమ్మాయి ఢీ షో ద్వారా ఫేమస్ అయ్యి ఢీ టైటిల్ ని విన్ అయ్యాక aఆమె ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని జానీ మాస్టర్ సహాయం చేస్తానని చెప్పి ఆమెను లైంగికంగా వాడుకున్నారట. అంతేకాదు అవుట్ డోర్ షూటింగ్ ఉందని ముంబైకి తీసుకువెళ్లి హోటల్లో ఆమెపై అత్యాచారం చేశారట. అంతేకాకుండా హైదరాబాదులో ఉన్న సమయంలో కూడా పలుమార్లు ఆమెను బెదిరించి లైంగిక వాంఛ తీర్చుకున్నారట.ఈ విషయం ఎక్కడా చెప్పకు..చెబిJANI MASTER; SRESHTA; ALLU ARJUN; PAWAN KALYAN; JANASENA{#}Traffic police;johnny;Johnny;Wife;Allu Arjun;Madhya Pradesh - Bhopal;Smart phone;Jr NTR;Girl;Nijam;geetha;marriage;Tollywoodజానీ మాస్టర్ అరెస్టు వెనుక ఆ హీరో హస్తం.. ప్లాన్ ప్రకారమే చేశాడా.?జానీ మాస్టర్ అరెస్టు వెనుక ఆ హీరో హస్తం.. ప్లాన్ ప్రకారమే చేశాడా.?JANI MASTER; SRESHTA; ALLU ARJUN; PAWAN KALYAN; JANASENA{#}Traffic police;johnny;Johnny;Wife;Allu Arjun;Madhya Pradesh - Bhopal;Smart phone;Jr NTR;Girl;Nijam;geetha;marriage;TollywoodTue, 17 Sep 2024 15:23:00 GMT కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ఆయన దగ్గర పని చేసిన జూనియర్ కొరియోగ్రాఫర్ సంచలన ఆరోపణ చేసింది. మధ్యప్రదేశ్ కి చెందిన శ్రేష్ట అనే అమ్మాయి ఢీ షో ద్వారా ఫేమస్ అయ్యి ఢీ టైటిల్ ని విన్ అయ్యాక aఆమె ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని జానీ మాస్టర్ సహాయం చేస్తానని చెప్పి ఆమెను లైంగికంగా వాడుకున్నారట. అంతేకాదు అవుట్ డోర్ షూటింగ్ ఉందని ముంబైకి తీసుకువెళ్లి హోటల్లో ఆమెపై అత్యాచారం చేశారట. అంతేకాకుండా హైదరాబాదులో ఉన్న సమయంలో కూడా పలుమార్లు ఆమెను బెదిరించి లైంగిక వాంఛ తీర్చుకున్నారట.ఈ విషయం ఎక్కడా చెప్పకు..చెబితే నీ సినీ కెరియర్ తో పాటు పర్సనల్ కెరీర్ ని పూర్తిగా నాశనం చేస్తాను అని బెదిరించారట. అంతేకాకుండా శ్రేష్ట ఇంటికి వెళ్లి మరీ కోరిక తీర్చుకోవడం కోసం ఆమె తలని గోడకేసి కొట్టి మరీ చిత్రహింసలు పెట్టి లైంగికంగా హింసించారట. ఇక షూటింగ్ సెట్లో కారావాన్ లోకి దూరి మరీ ప్యాంటు జిప్ విప్పి అసభ్యంగా చేస్తూ చిత్ర హింసలు పెట్టాడు అంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో శ్రేష్ట అనే మహిళా బాధితురాలు ఫిర్యాదు చేసింది.

ఇక ఆమె ఎఫ్ఐఆర్ కాపీలో ఈ వివరాలు తెలపడంతో ఈ విషయం తెలిసిన చాలామంది జనాలు జానీ మాస్టర్ అలాంటివాడా ఆయన వ్యక్తిత్వం అలాంటిదా అంటూ ఆయనపై షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ విషయంపై జానీ మాస్టర్ స్పందించి.. కావాలనే కొంతమంది నాపై ఇలాంటి ఆరోపణలు ఆ మహితో చేయిస్తున్నారు. నిజం తేలితే ఏ శిక్షకైనా  అర్హుడుని అని చెప్పారు.ఇక శ్రేష్ట అనే అమ్మాయిని మతం మార్చుకొని రెండో పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ తో పాటు ఆయన భార్య కూడా పలుమార్లు హింసించిందని ఆ ఎఫ్ఐఆర్ కాపీలో బాదిత మహిళ తెలిపింది.అయితే తాజాగా జానీ మాస్టర్ కేసు కీలక మలుపు తిరిగింది. అదేంటంటే జానీ మాస్టర్ తో లైంగిక వేధింపులకు గురైన శ్రేష్ట అనే మహిళకు ఐకాన్ సార్ అల్లు అర్జున్ సపోర్ట్ ఇచ్చారు.ఆ బాధిత మహిళకు స్వయంగా ఫోన్ చేసి నీకు అన్ని విధాలా నేను అండదండగా నిలుస్తాను.

నా నెక్స్ట్ వచ్చే సినిమాల్లో నీకు అవకాశం ఇస్తాను.అలాగే గీత ఆర్ట్స్ లో వచ్చే సినిమాలకు మీరు కొరియోగ్రఫీ చేసుకోవచ్చు అని ఫోన్ చేసి మరి అండగా నిలిచారట. అయితే ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారడంతో మెగా అల్లు ఫ్యామిలీ మధ్య గొడవలు జరుగుతున్న వేళ అల్లు అర్జున్ ఆ బాధిత మహిళకు అండగా ఉండడం మరింత చిచ్చు రేపింది. అయితే రీసెంట్ గా జానీ మాస్టర్ కి అవార్డు వచ్చిన సమయంలో కూడా బన్నీ విష్ చేయలేదు.ఇక జానీ మాస్టర్ జనసేనలో కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.ఇందుకోసమే జానీ మాస్టర్ తో బన్నీకి కూడా చెడిందనే టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికి ప్రస్తుతం జానీ మాస్టర లైంగికంగా వేధించిన అమ్మాయికి అల్లు అర్జున్ అండగా  నిలవడం ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>