Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/taman-gave-a-hint-on-the-second-single-of-game-changer-interesting-post-viral9a37db06-a509-4bfc-9234-d985a776d384-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/taman-gave-a-hint-on-the-second-single-of-game-changer-interesting-post-viral9a37db06-a509-4bfc-9234-d985a776d384-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పను అక్కర్లేదు. ఇక రామ్ చరణ్ కి కూతురు పుట్టిన సంగతి అందరికీ తెలిసిందే. గ్లోబల్ స్టార్ గా మంచి పేరును తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ఇక రామ్ చరణ్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఎందుకంటే గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు రామ్ చరణ్. టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే రామ్ చరణ్, శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;Game Changer; Game Changer movie; ram charan{#}Kiara Advani;anjali;dil raju;Sri Venkateshwara Creations;December;Ram Charan Teja;Tollywood;ram pothineni;GEUM;Chiranjeevi;Blockbuster hit;shankar;Heroine;thaman s;Audience;Cinema' గేమ్ చేంజర్' సెకండ్ సింగిల్ పై హింట్ ఇచ్చిన తమన్.. ఆసక్తికర పోస్ట్ వైరల్..!' గేమ్ చేంజర్' సెకండ్ సింగిల్ పై హింట్ ఇచ్చిన తమన్.. ఆసక్తికర పోస్ట్ వైరల్..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;Game Changer; Game Changer movie; ram charan{#}Kiara Advani;anjali;dil raju;Sri Venkateshwara Creations;December;Ram Charan Teja;Tollywood;ram pothineni;GEUM;Chiranjeevi;Blockbuster hit;shankar;Heroine;thaman s;Audience;CinemaTue, 17 Sep 2024 14:09:00 GMTమెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పను అక్కర్లేదు. ఇక రామ్ చరణ్ కి కూతురు పుట్టిన సంగతి అందరికీ తెలిసిందే. గ్లోబల్ స్టార్ గా మంచి పేరును తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ఇక రామ్ చరణ్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఎందుకంటే గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు రామ్ చరణ్. టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

అయితే రామ్ చరణ్, శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుండగా... అంజలి కీలక పాత్రల్లో కనిపించనుంది. అయితే ఈ సినిమాకు ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తుండగా... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ఎస్ జే సూర్య, నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, హ్యారి జోష్, సముద్రఖని, జయరామ్ నటిస్తున్నారు. గేమ్ చేంజర్ కు సంబంధించిన షూటింగ్ మొదలై మూడేళ్లు పూర్తి కావోస్తున్నప్పటికి విడుదలకు నోచ్చుకోలేదు.

ఇటీవల ఈ చిత్రాన్ని డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. తాజాగా, తమన్ గేమ్ చేంజర్ హ్యాష్ ట్యాగ్ ను జత చేశాడు. ఇక ఈ పోస్ట్ తో గేమ్ చేంజర్ పాట సూపర్ స్టైలిష్ గా ఉండబోతుందని త్వరలోనే సందడి చేయబోతున్నట్లు చెప్పాడని అంతా చర్చించుకుంటున్నారు. ఇక ఏ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సిందే. రామ్ చరణ్ కియారా కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఏ సినిమా కూడా ఆ సినిమా లాగా బ్లాక్ బస్టర్ హిట్టు అవుతుందో లేదో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>