LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/reduce-weight-five-zero-calorie-drinks86824eb1-10c7-400e-8a40-5dba11b934bd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/reduce-weight-five-zero-calorie-drinks86824eb1-10c7-400e-8a40-5dba11b934bd-415x250-IndiaHerald.jpgచాలామందికి జ్యూస్ లు అంటే చాలా ఇష్టం. కానీ జ్యూస్లు తాగటం వల్ల మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. రకరకాల జ్యూస్లను చేసుకుని డైలీ తాగటం మీ ఆరోగ్యానికి మంచిది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ జ్యూస్ లను తాగండి. ఆ ఐదు జ్యూస్లు ఏమిటో చూద్దాం. ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఉబకాయం, అదనపు కొవ్వు సమస్యతో తెగ ఇబ్బంది పడిపోతుంటారు. బరువు పెరగటం పెద్ద సమస్యగా మారిపోయింది. ఎంతోమంది వెయిట్ లాస్ అవ్వటం కోసం పలు ఎక్సర్సైజులు, డైట్ మెయింటైన్ చేస్తుంటారు. వెయిట్ లాస్ అవ్వటం కోసం జంక్ ఫుడ్ అండ్ ఎక్కువగా షుగర్ పదార్థాలు తీReduce; weight; five zero; calorie drinks{#}Banana;zero;bhavana;Cholesterol;Sugar;Heartఈ ఐదు జీరో క్యాలరీ డ్రింక్స్ తో మీ బరువును తగ్గించుకోండి..!ఈ ఐదు జీరో క్యాలరీ డ్రింక్స్ తో మీ బరువును తగ్గించుకోండి..!Reduce; weight; five zero; calorie drinks{#}Banana;zero;bhavana;Cholesterol;Sugar;HeartTue, 17 Sep 2024 18:02:00 GMTచాలామందికి జ్యూస్ లు అంటే చాలా ఇష్టం. కానీ జ్యూస్లు తాగటం వల్ల మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. రకరకాల జ్యూస్లను చేసుకుని డైలీ తాగటం మీ ఆరోగ్యానికి మంచిది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ జ్యూస్ లను తాగండి. ఆ ఐదు జ్యూస్లు ఏమిటో చూద్దాం. ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఉబకాయం, అదనపు కొవ్వు సమస్యతో తెగ ఇబ్బంది పడిపోతుంటారు. బరువు పెరగటం పెద్ద సమస్యగా మారిపోయింది. ఎంతోమంది వెయిట్ లాస్ అవ్వటం కోసం పలు ఎక్సర్సైజులు, డైట్ మెయింటైన్ చేస్తుంటారు.

వెయిట్ లాస్ అవ్వటం కోసం జంక్ ఫుడ్ అండ్ ఎక్కువగా షుగర్ పదార్థాలు తీసుకోవటం మానేయాలని తరచూ నిపుణులు చెబుతూనే ఉంటారు.పుష్కలంగా నీరు తాగితే బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. మీ ఆహారంలో ఫైబర్ జోడించడం వల్ల కూడా బరువు తగ్గే ఛాన్స్ ఉంటుంది అంతేకాకుండా తాజాగా నిపుణులు చెప్పిన ఈ జీరో క్యాలరీ డ్రింక్స్ తీసుకుంటే సులువుగా బరువు తగ్గవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. పుచ్చకాయలు కేలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో శరీరానికి చాలా తక్కువ కేలరీలు అందుతాయి. అలాగే ఈ జ్యూస్ ఆకలిని అదుపులో ఉంచుతుంది. దీంతో ఈజీగా బరువు తగ్గవచ్చు.

నిమ్మరసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ తో పాటు గుండె జబ్బులు, మూత్రపిండాల్లో రాళ్లు సమస్యలను నివారిస్తాయి. నిమ్మకాయ రసంలో తక్కువ మొత్తంలో కెలరీలు లభించడం వల్ల వెయిట్ లాస్ అవ్వచ్చు. అరటిపండు స్మూతీ పాలు తాగితే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ఇందులో కూడా చాలా తక్కువ మొత్తంలో కేలరేలు ఉంటాయి. అలాగే బనానా తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు. కడుపు నిండిన భావన కలిగి ఉంటుంది. జామకాయలో పుష్కలంగా పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం వంటి గుణాలు ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. జామలో కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాగా బరువు తగ్గాలనుకునే వారికి జామపండు మేలు చేస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>