MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/siddharth-aditi-rao-hydari-age-gap3375bfdf-87ea-4215-97bb-078f12615a69-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/siddharth-aditi-rao-hydari-age-gap3375bfdf-87ea-4215-97bb-078f12615a69-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ , కోలీవుడ్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరో సిద్ధార్థ్- అదితి నిన్నటి రోజున ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సింపుల్గా వివాహం చేసుకోవడం జరిగింది. గతంలో వీరిద్దరి మధ్య ఎన్నో రూమర్స్ వినిపించిన ఆ రూమర్స్ అన్నిటిని కూడా నిన్నటి రోజున నిజం చేశారు. అలాగే కొన్ని హార్ట్ టచింగ్ ఫోటోలను కూడా షేర్ చేయడం జరిగింది ఈ జంట. ఈ జంటకు సంబంధించి కొన్ని విషయాలు అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ గా చేస్తున్నారు. ముఖ్యంగా వీరిద్దరి మధ్య వయసు ఎంత తేడా అనే విషయం తెలిసి ఆశ్చర్యపోతున్నారు. అదితి రావు హైదరి , సిద్ధాsiddharth ;aditi rao hydari;AGE GAP{#}prema;Nijam;Heart;Hero;Cinema;Aditi Rao Hydari;Siddharth;Loveషాక్: సిద్ధార్థ్ - అదితీ మధ్య ఏజ్ క్యాప్ అన్ని సంవత్సరాలా..?షాక్: సిద్ధార్థ్ - అదితీ మధ్య ఏజ్ క్యాప్ అన్ని సంవత్సరాలా..?siddharth ;aditi rao hydari;AGE GAP{#}prema;Nijam;Heart;Hero;Cinema;Aditi Rao Hydari;Siddharth;LoveTue, 17 Sep 2024 11:05:00 GMTటాలీవుడ్ , కోలీవుడ్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరో సిద్ధార్థ్- అదితి నిన్నటి రోజున ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సింపుల్గా వివాహం చేసుకోవడం జరిగింది. గతంలో వీరిద్దరి మధ్య ఎన్నో రూమర్స్ వినిపించిన ఆ రూమర్స్ అన్నిటిని కూడా నిన్నటి రోజున నిజం చేశారు. అలాగే కొన్ని హార్ట్ టచింగ్ ఫోటోలను కూడా షేర్ చేయడం జరిగింది ఈ జంట. ఈ జంటకు సంబంధించి కొన్ని విషయాలు అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ గా చేస్తున్నారు. ముఖ్యంగా వీరిద్దరి మధ్య వయసు ఎంత తేడా అనే విషయం తెలిసి ఆశ్చర్యపోతున్నారు.


అదితి రావు హైదరి , సిద్ధార్థ్ ప్రేమ కథ విషయానికి వెళ్తే 2021లో నటించిన మహాసముద్రం సినిమా నుంచి వీరి మధ్య ప్రేమాయణం మొదలయ్యిందట. అప్పటి నుంచి ఈ జంట అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు. సినిమా ప్రమోషన్స్ లో కూడా ఒకరినొకరు ప్రమోషన్స్ చేసుకుంటూ ఉండేవారు. మొదట ఈ జంట తమ ప్రేమ గురించి చెప్పకపోయినా చివరికి ఊహాగానాలనే నిజం చేశారు ఈ జంట. సిద్ధార్థ్ 2023లో 44వ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినప్పుడు అదితీతో ఉన్న ఎఫైర్ గురించి మరింత బలాన్ని చేకూర్చాయి. అదే ఏడాది అదితి 37వ పుట్టినరోజు జరుపుకున్నది.



సిద్ధార్థ్ - అదితి మధ్య ఏజ్ గ్యాప్ 8ది సంవత్సరాలు ఉన్నదట. ఇద్దరు కూడా తమకు సంబంధించిన విషయాలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా సిద్ధార్థ్ తనకి ఎలా ప్రపోజ్ చేశారనే విధంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.. ఒక ఏడాది పాటు ఇద్దరి మధ్య బాగానే సన్నిహిత్యం ఉండేదని చివరికి సిద్ధార్థ్ తనకు ప్రపోజ్ చేసిన స్థలం  తన అమ్మమ్మ స్థలం అన్నట్టుగా తెలియజేసింది అదితి. తన చిన్ననాటి స్థలంలో అలా ప్రపోజ్ చేయడంతో వెంటనే పడిపోయారని తెలియజేసింది..ఆ తర్వాతే సడన్గా ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని తెలిపింది. నిన్నటి రోజున ఈ జంట ఒక్కటయ్యారు







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>