PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/pawan-kalyan566afdb6-d81a-4f90-8922-cad3796188c0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/pawan-kalyan566afdb6-d81a-4f90-8922-cad3796188c0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో... చాలామంది హీరోలు అలాగే హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ హీరోయిన్లు అలాగే హీరోల మధ్య చాలా ఎఫైర్లు నడుస్తూ ఉంటాయి. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు చాలా వరకు తెరపైకి వచ్చాయి. అయితే ఎఫైర్ పెట్టుకున్నంత సేపు బాగానే ఉండి ఆ తర్వాత... కొన్ని అనివార్య కారణాలవల్ల వాళ్లు విడిపోతారు. ఆ తర్వాత క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఆరోపణలు చేస్తూ ఉంటారు. pawan kalyan{#}Allu Arjun;poonam kaur nakshatra;Janasena;Tollywood;YCP;Yevaru;Raccha;kalyan;trivikram srinivas;Heroineపూనమ్ కౌర్, పవన్ కళ్యాణ్ మధ్య ఎఫైర్ ఉందా.. షాకింగ్ నిజాలు ఇవే?పూనమ్ కౌర్, పవన్ కళ్యాణ్ మధ్య ఎఫైర్ ఉందా.. షాకింగ్ నిజాలు ఇవే?pawan kalyan{#}Allu Arjun;poonam kaur nakshatra;Janasena;Tollywood;YCP;Yevaru;Raccha;kalyan;trivikram srinivas;HeroineTue, 17 Sep 2024 22:56:00 GMT* పూనమ్, పవన్ మధ్య ఎఫైర్ ఉందని జోరుగా ప్రచారం
*  అవకాశాలు ఇస్తామని వాడుకున్నారని పూనమ్ ఆరోపణలు
* త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్  టార్గెట్ గా పూనమ్ ఫైర్


టాలీవుడ్ ఇండస్ట్రీలో... చాలామంది హీరోలు అలాగే హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ హీరోయిన్లు అలాగే హీరోల మధ్య చాలా ఎఫైర్లు నడుస్తూ ఉంటాయి. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు చాలా వరకు తెరపైకి వచ్చాయి. అయితే ఎఫైర్ పెట్టుకున్నంత సేపు బాగానే ఉండి ఆ తర్వాత... కొన్ని అనివార్య కారణాలవల్ల వాళ్లు విడిపోతారు. ఆ తర్వాత క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఆరోపణలు చేస్తూ ఉంటారు.

 
అయితే అచ్చం పవన్ కళ్యాణ్ అలాగే హీరోయిన్ పూనమ్ కౌర్ వ్యవహారం ఇప్పటికీ...కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడే పూనం కూడా ఇండస్ట్రీకి రావడం జరిగింది. అయితే ఆ సమయంలో అవకాశాలు ఇప్పిస్తానని పవన్ కళ్యాణ్ దారుణంగా మోసం చేశారని తరచు పూనమ్ కౌర్... పోస్టులు పెడుతూ ఉంటుంది.

 

అయితే ఈ వ్యవహారానికి త్రివిక్రమ్..  కారణమని చెబుతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ అలాగే త్రివిక్రమ్ ఇద్దరూ కలిసి... తనను వాడుకొని వదిలేసారని ఆరోపణలు చేస్తోంది. గత పది సంవత్సరాలుగా ఇదే తంతు కొనసాగుతోంది. ముఖ్యంగా జనసేన పార్టీ.. ఎన్నికలకు వెళ్ళినప్పుడల్లా పూనమ్ కౌర్ ఎపిసోడ్ తెరపైకి వస్తుంది. వైసిపి నేతలు పూనమ్ కౌర్ అంశాన్ని బయటకి తీసుకువచ్చి వైరల్ చేస్తూ ఉంటారు.

 

అదే సమయంలో పూనమ్ కౌర్ కూడా పవన్ కళ్యాణ్ అలాగే త్రివిక్రములపై కామెంట్స్ చేస్తూ ఉంటుంది. ఈ రచ్చ కాస్త... పవన్ కళ్యాణ్ అభిమానులు వర్సెస్ వైసీపీ గా కూడా మారింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాగే అల్లు అర్జున్ కు పడడం లేదు కాబట్టి వాళ్ల ఇద్దరి ఫాన్స్ మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటికీ ఈ వ్యవహారం ఎటు తేలలేకపోయింది. ఈ విషయంలో ఎవరు చెప్పేది నిజమవు తెలియని పరిస్థితి ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>