Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/regardless-of-age-enjoy-every-step-kangana-runout-post632e3d88-e9ca-4f84-8ea7-297a33a0606b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/regardless-of-age-enjoy-every-step-kangana-runout-post632e3d88-e9ca-4f84-8ea7-297a33a0606b-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ బ్యూటీ కంగన రనౌత్ ఎన్నో సినిమాల్లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కంగన రన్ రనౌత్ రీసెంట్ గా చంద్రముఖి 2 మూవీలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా అందుకుంది. రాఘవ లారెన్స్ సరస్సున హీరోయిన్ క్యారెక్టర్ లో నటించింది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ హీరోయిన్ కెరియర్ తొలినాళ్లను గుర్తు చేసుకుంది. 'వో లమ్హే' సినిమా నా రెండో సినిమా.. ఈ social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;Kangana; Regardless ; bollywood{#}Chandramukhi;raghava lawrence;Kangana Ranaut;Indira Gandhi;Beautiful;BEAUTY;bollywood;Chitram;Heroine;Cinema;Event'వయసు ఏదైనా సరే ప్రతి దశను ఆస్వాదించండి' ..కంగన రనౌట్ పోస్ట్...!'వయసు ఏదైనా సరే ప్రతి దశను ఆస్వాదించండి' ..కంగన రనౌట్ పోస్ట్...!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;Kangana; Regardless ; bollywood{#}Chandramukhi;raghava lawrence;Kangana Ranaut;Indira Gandhi;Beautiful;BEAUTY;bollywood;Chitram;Heroine;Cinema;EventMon, 16 Sep 2024 12:29:00 GMTబాలీవుడ్ బ్యూటీ కంగన రనౌత్ ఎన్నో సినిమాల్లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కంగన రన్ రనౌత్ రీసెంట్ గా చంద్రముఖి 2 మూవీలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా అందుకుంది. రాఘవ లారెన్స్ సరస్సున హీరోయిన్ క్యారెక్టర్ లో నటించింది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ హీరోయిన్ కెరియర్ తొలినాళ్లను గుర్తు చేసుకుంది.

'వో లమ్హే' సినిమా నా రెండో సినిమా.. ఈ మూవీ మ్యాజిక్ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన వీడియోలో నేను చాలా చిన్న ఏజ్ లా కనిపిస్తాను. అప్పుడు నేను టీనేజ్ లో ఉన్నాను. నా లుక్స్ నాకు నచ్చేవి కావు. నేను బ్యూటిఫుల్ గా ఉన్నానని ఎప్పుడూ కూడా అనుకోలేదు. నన్ను నేను అసహ్యించుకునేదాన్ని కనుక స్టేజ్ పై ధైర్యంగా నిలబడలేకపోయేదాన్ని. కానీ ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే మళ్లీ ఆ అందాన్ని ఎలా పోందగలనని అనిపిస్తుంది' అంటూ చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ మహిళలకు ఓ సజెషన్ కూడా ఇచ్చింది. 'ఏ ఏజ్ లో ఉన్న సరే ప్రతి దశను కూడా ఎంజాయ్ చేయాలి.

మీకు మీరే బ్యూటిఫుల్ గా ఉన్నానని భావించండి' అంటూ కంగనా రనౌత్ తెలిపింది. ఇకపోతే ఈ హీరోయిన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమర్జెన్సీ చిత్రం వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇందిరా గాంధీ జీవితాన్ని ఆధారంగా తీసుకుని తీసిన ఈ మూవీ సెప్టెంబర్ 6 వ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. కానీ సెన్నర్ సర్టిఫికేట్ రాకపోవటంతో పోస్ట్ పోన్ అయ్యింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. ఇక ఈ సినిమాలో కంగనా రనౌత్ నటిస్తుందిగా..కాబట్టి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోండి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>