MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-j-d-chakravarthy-gharana-mogudu-movie-antham-movieffb29d38-8ae4-4dff-81c0-854ed5e77b9e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-j-d-chakravarthy-gharana-mogudu-movie-antham-movieffb29d38-8ae4-4dff-81c0-854ed5e77b9e-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి గురించి ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎలాంటి నెగిటివిటీ లేదు. అయితే అప్పుడప్పుడు కొంతమంది పెయిడ్ బ్యాచ్ ఈయనపై రూమర్స్ పుట్టించినప్పటికీ మెగా ఫ్యాన్స్ మాత్రం అస్సలు ఊరుకోరు. వారికి తగిన గుణపాఠం చెబుతూ ఉంటారు. ఇదంతా పక్కన పెడితే.. ఓ స్టార్ హీరో చిరంజీవి గురించి షాకింగ్ కామెంట్లు చేశారు. ఆయన ఓ పెద్ద దుర్మార్గుడు.. రాక్షసుడు.. అంటూ ఆ హీరో మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇంతకీ చిరంజీవిని రాక్షసుడితో పోల్చిన ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం.. సినిమా ఇండస్ట్రీలో కొCHIRANJEEVI; J.D.CHAKRAVARTHY; GHARANA MOGUDU MOVIE; ANTHAM MOVIE{#}chakravarthy;Yevaru;Chiranjeevi;Hero;Car;Husband;Cinemaపెద్ద దుర్మార్గుడు.. చిరంజీవి నిజస్వరూపం బయట పెట్టిన స్టార్ హీరో.?పెద్ద దుర్మార్గుడు.. చిరంజీవి నిజస్వరూపం బయట పెట్టిన స్టార్ హీరో.?CHIRANJEEVI; J.D.CHAKRAVARTHY; GHARANA MOGUDU MOVIE; ANTHAM MOVIE{#}chakravarthy;Yevaru;Chiranjeevi;Hero;Car;Husband;CinemaMon, 16 Sep 2024 08:22:00 GMTమెగాస్టార్ చిరంజీవి గురించి ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎలాంటి నెగిటివిటీ లేదు. అయితే అప్పుడప్పుడు కొంతమంది పెయిడ్ బ్యాచ్ ఈయనపై రూమర్స్ పుట్టించినప్పటికీ మెగా ఫ్యాన్స్ మాత్రం అస్సలు ఊరుకోరు. వారికి తగిన గుణపాఠం చెబుతూ ఉంటారు. ఇదంతా పక్కన పెడితే.. ఓ స్టార్ హీరో చిరంజీవి గురించి షాకింగ్ కామెంట్లు చేశారు. ఆయన ఓ పెద్ద దుర్మార్గుడు.. రాక్షసుడు.. అంటూ ఆ హీరో మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇంతకీ చిరంజీవిని రాక్షసుడితో పోల్చిన ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం.. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు ఎంట్రీ ఇచ్చిన రెండు మూడు సినిమాలతోనే స్టార్స్ అవుతారు. అంతేకాదు వారు నటించిన సినిమాలు ఇండస్ట్రీలో ది బెస్ట్ గా నిలిచినవి కూడా ఉంటాయి.కానీ సడన్గా వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా.. విలన్లుగా.. మారిపోతారు. ఇక అలాంటి వారిలో జెడి చక్రవర్తి కూడా ఒకరు. ఈయన ఒకప్పుడు హీరోగా చేసి ప్రస్తుతం విలన్ గా..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. మారిపోయారు.అలాగే వెబ్ సిరీస్ లలో కూడా చేస్తున్నారు. 

అయితే అలాంటి జెడి చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి మాట్లాడుతూ.. చిరంజీవి లాంటి రాక్షసుడిని,దుర్మార్గుడిని నేను ఇప్పటి వరకు చూడలేదు. ఎందుకంటే ఆయన పెద్ద పని రాక్షసుడు. ఆయన చేసే పనిలో చాలా కఠినంగా వ్యవహరిస్తారు.  అంతం మూవీకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పక్కనే చిరంజీవి గారి ఘరాన మొగుడు షూటింగ్ కూడా జరుగుతుంది. అయితే నేను అప్పుడప్పుడు ఆ షూటింగ్ చూడ్డానికి వెళ్లేవాడిని.ఆ టైంలో అందరు మారుతారు కానీ చిరంజీవి మాత్రం ఎప్పటికీ మారకుండా అలాగే పని చేస్తూ ఉండేవారు. ఆ టైంలో ఇదేంటి చిరంజీవి మరీ ఇంత పని రాక్షసుడులా ఉన్నాడు అనుకునేవాడిని. అంతేకాదు ఓ రోజు రూమ్ ఉన్నా కూడా  కార్ మీద పడుకోవడంతో ఎందుకు అలా చేశారు అని అడగగా..నేను లోపల పడుకుంటే నాకు రెస్ట్ ఇచ్చి వీళ్ళు ఎవరు నన్ను లేపరు.
" style="height: 836px;">


ఇక్కడే పడుకుంటే షార్ట్ రెడీ అని నన్ను లేపుతారు.నేను నా సినిమా షూటింగ్ కి గ్యాప్ ఇవ్వాలి అనుకోవడం లేదు. అందుకే ఎంత ఇబ్బంది అయినా సరే పూర్తి చేస్తాను అంటూ ఆయన నాతో చెప్పారు.ఇక ఆయన మాటలకి నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది.అంతే కాదు చిరంజీవి ఇంత దుర్మార్గుడు ఏంటి.. మరరీ అంత పని రాక్షసుడా అని అనుకున్నాను.. అంటూ జేడీ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజెన్స్ చిరంజీవి తను చేసే పని పట్ల ఇంత డెడికేషన్ చూపిస్తారా.. ఆయన సినిమాల పట్ల అలా వ్యవహరిస్తారు కాబట్టే మెగాస్టార్ అయ్యారు అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>